Wednesday 27 March 2024

షియామీ ఎలక్ట్రిక్ కార్ @ 800 కిలోమీటర్స్

 స్మార్ట్ ఫోన్లో దిగ్గేజ్ సంస్థ షియామీ తమ తొలి విద్యుత్ కారణము త్వరలో విడుదల చేయనున్నది. ఈనెల 28 నుంచి ఆ కారుకు ముందస్తు ఆర్డర్లు తీసుకుంటామని కంపెనీ సీఈవో లిజన్ తెలిపారు ఈ కారు ధర 5 లక్షల ఇవాన్లు కంటే తక్కువే ఉంటుందని అంటే దాదాపు 58 లక్షల కంటే తక్కువే ఉంటుందని వెల్లడించారు సులభంగా డ్రైవింగ్ చేయగలిగేలా ఆకర్షణీయంగా ఉండేలా ఈ కారును రూపొందించినట్లు పేర్కొన్నారు షియామీ విద్యుత్తు కారును ఎస్యు సెవెన్ పేరుతో పిలుస్తున్నారు ఇందులో స్పీడ్ అల్ట్రాను ఎస్సీ గా పరిగణిస్తున్నారు ఎస్ యు సెవెన్ కారు ధరలను కూడా గురువారమే కంపెనీ ప్రకటించనుంది డిసెంబర్లో కంపెనీ ఈ కారును ఆవిష్కరించింది టెస్లా పోసే విద్యుత్కార్లకు దీటుగా ఎస్సీ సెవెన్ ను అభివృద్ధి చేశామని ప్రపంచ అగ్రగామి ఐదు వాహన సంస్థల్లో చేర్డమే లక్ష్యమని షియామి చెబుతోంది.

షియామీ ఎస్ యు సెవెన్ రెండు వెర్షన్లలో రానుంది. ఒకసారి చార్జింగ్తో ఒక మోడల్ 668 కిలోమీటర్లు మరో మోడల్ 800 కిలోమీటర్ల వరకు నడుస్తుందని కంపెనీ చెబుతోంది టెస్లా మోడల్ ఎస్ కారుపై 650 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు

చైనాలో షియామీ స్టోర్ లలో సోమవారం నుంచి ఎస్ యు సెవెన్ కార్లను ప్రదర్శిస్తున్నారు చైనా యాప్ స్టోర్ లలో కూడా షియామీ కారు యాప్ను అందుబాటులోకి తెచ్చారు

విద్యుత్ కార్ల వ్యాపారంలో వచ్చే పదేళ్లలో పది బిలియన్ డాలర్ల పెట్టుబడులను శియామీ ప్రకటించింది షియామీ కార్లను చైనా ప్రభుత్వ సంస్థ బిఏఐసి గ్రూప్ తయారు చేయనుంది విద్యుత్ కారులను తీసుకువచ్చేందుకు హువావే , బైడు వంటి సంస్థలతో అక్కడి వాహన సంస్థలు భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి




No comments:

Post a Comment