మూడేళ్ల క్రితం ఎవరో ప్రేమగా ఇచ్చారు అనుకోని పండును తిన్నది ఆ ఏనుగు కొద్దిసేపటికే భరించలేని నొప్పి తట్టుకోలేక పరుగులు తీసింది దానిని చూసి జనాలంతా భయంతో చెల్లా చెదిరయ్యారు అది ఎవరికి హాని కలిగించలేదు కానీ నొప్పిని తట్టుకోలేక కడుపులో బిడ్డతో సహా చనిపోయింది కేరళలో జరిగిన ఈ సంఘటనకు కారణం ఎవరు ఆకతాయిలు ఆ పండులో టపాకాయలు పెట్టి ఇవ్వడమే. అక్కడ ఉత్సవాలు పూజలలో ఏనుగులు తప్పనిసరి నిజానికి అవి త్వరగా మాటా వినవు అందుకని కొట్టడం మొన తేలిన ఇనుప చూవ్వలతో గుచ్చడం తిండి పెట్టకపోవడం వంటి శిక్షలు వేస్తుంటారు కాళ్ళకు మెడకు వేసే బలమైన బంధనాలతో వాటికి గాయాలు అవుతుంటాయి కుటుంబానికి దూరమై సాధు జీవనం సాగిస్తున్న జనాలకు భయపడు చప్పుడు ఆకతాయిలా చేష్టలకు కోపగించుకొని అప్పుడప్పుడు జనాల మీద విరుచుకుపడతాయి దానితో ప్రాణనష్టం కూడా అయినా సంప్రదాయాన్ని కొనసాగించాలని కొన్ని ఆలయాల కోసం ఏనుగులను పార్టీ తీస్తూనే ఉన్నారు ఈ పరిస్థితుల్లో మార్పునకు ప్రయత్నించారు నటి ప్రియమణి పిఠాతో కలిసి కొచ్చిలోని చిక్కాయలు మహదేవ గుడికి మెకానికల్ ఏనుగు మహాదేవను బహుకరించారు దానిని మేళతాళాలు గుడిలోనికి స్వాగతించారు కూడా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతతో సంస్కృతి సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లవచ్చు దానికి మూగజీవాలను హింసించాల్సిన పనిలేదు వాటికి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది అంటున్నారు ప్రియమణి. మరి వీళ్ళు తీసుకున్న నిర్ణయం అభినందనీయమే కదా
No comments:
Post a Comment