శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా బీర్కూర్ తెలంగాణ తిరుమల దేవస్థానంలో సోమవారం శ్రీవారు రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు శాంతి పాఠం ద్వారా తోరణా పూజ ధ్వజ కుంభారాధన నిత్య హవనం పూర్ణాహుతి బలిహరణం శ్రీ విష్ణు సహస్ర పారాయణం కార్యక్రమాలు చేపట్టి తీర్థప్రసాదం వితరణ చేశారు మహిళల కోలాటాలు నృత్యాల మధ్య మాడవీధుల్లో సూర్య చంద్రప్రభ వాహనలపై శ్రీవారి పల్లకి ఊరేగించారు ఆలయ ధర్మకర్త ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి దంపతులు బ్రహ్మోత్సవాలు పాల్గొని పూజలు చేశారు ఆలయ ధర్మకర్త శంబురెడ్డి కమిటీ సభ్యులు నాగేశ్వరరావు అప్పారావు రాజు శరత్ వాసు మేనేజర్ విటల్ అర్చకులు నందకిషోర్ అభిషేక్ ఉన్నారు
No comments:
Post a Comment