సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు కేంద్రం హెచ్చరిక
విదేశాలకు చెందిన బెట్టింగ్ గ్యాంబ్లింగ్ వేదికల గురించి భారత్ లో ప్రచార కార్యకలాపాలు చేపట్టకూడదని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది వాటికి ప్రతినిధులుగా ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యవహరించకూడదని హితో పలికింది కేంద్ర సమాచార ప్రసారాల శాఖ గురువారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది విదేశీ బెట్టింగ్ గ్యాంగ్ ప్లాట్ఫాములకు సంబంధించిన ప్రచార పర్కటనలతో వినియోగదారులపై ముఖ్యంగా యువతపై ఆర్థికంగా సామాజికంగా తీవ్ర ప్రతికూల ప్రభావాలు పడుతున్నాయని అందులో పేర్కొంది
No comments:
Post a Comment