ఎస్ఎండిసి హైదరాబాద్ మారథాన్ 2024 సీజన్ పాల్గొనే వారికోసం హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించింది అల్ట్రా రన్నింగ్ లో ఉండే సవాళ్లు విజయాల గురించి అవగాహన పెంచడానికి ఈవెంట్లో పాల్గొనే వారికి అవగాహన కల్పించడానికి ప్రసాద్ ల్యాబ్స్లో లా అల్ట్రా ది హై అనే ప్రత్యేక సినిమాను మూవింగ్ మౌంటెన్స్ అనే స్పెషల్ డాక్యుమెంటరీని ప్రదర్శించింది వీటిని వీక్షించిన రన్నర్లు మారథాన్లో పాల్గొనేందుకు కావలసిన విలువైన సమాచారంతో పాటు ప్రేరణను పొందారు
No comments:
Post a Comment