అప్రమత్తంగా ఉండాలని సూచన
ఉచితంగా 55 రూపాయల రీఛార్జిని పొందండి జియో ప్రారంభించే మూడేళ్లు అయి పూర్తయిన సందర్భంగా ఈ ఆఫర్ ఇస్తున్నామంటూ మెసేజ్లు పంపుతున్నారు సైబర్ నెరగాళ్లు ఉచిత ఆఫర్లను నమ్మి వారి వరకు చిక్కే అమాయకులకు మెసేజ్ లింకులను పంపి వారి నుంచి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలు ఆధార్ పాన్ నంబర్లు సహాబాలు వివరాలు సేకరిస్తూ మోసగిస్తున్నట్లు సైబర్ భద్రత నిపుణులు తెలిపారు ఇలాంటి అనుమానాస్పద మెసేజ్లను నమ్మవద్దని అందులోని లింకులపై ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దు అని వారు హెచ్చరిస్తున్నారు ఫ్రీ రీఛార్జ్ ఆఫర్ల పేరిట వచ్చే వాట్సాప్ మెసేజ్లు నకిలీ ఇవ్వని గ్రహించాలని వారు సూచిస్తున్నారు
No comments:
Post a Comment