శ్రీ మల్లిఖార్జున స్వామి దేవాలయం దోమకొండ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
శ్రీ మల్లిఖార్జున స్వామి దేవాలయం దోమకొండ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, మార్చి 2024, సోమవారం

ఘనంగా మల్లికార్జున స్వామి కళ్యాణం

 దోమకొండ మండల కేంద్రంలోని మల్లికార్జున స్వామి ఆలయంలో మల్లన్న స్వామి గొల్ల కేతమ్మ మేడలమ్మ కళ్యాణ మహోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు అనంతరం రేణుక ఎల్లమ్మ మునిరాజుల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు మధ్యాహ్నం అన్నదానం చేశారు కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు యాదవ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు