Thursday 11 August 2022

ఆగస్ట్ 15 న పుడితే

 ఆగస్ట్ 15 జన్మించే పౌరులకు అర్ టీ సి పలు ప్రయోజనాలు అందిస్తోంది.




భువనేశ్వరి దేవి విగ్రహ పునః ప్రతిష్ట.

 భిక్కనూరు లో భువనేశ్వరి దేవి విగ్రహ పునః ప్రతిష్ట




తెలంగాణ గిరిజన సంఘం,మాచారెడ్డి మండల కమిటీ.

 


ఇండ్ల పై జండా - నిబంధనలు

 ఇండ్ల పై జండా ఎగరేసే విధి విధానాలు...



వ్యాక్సిన్ ఫెయిల్యూర్ - నష్ట పరిహారం

 వ్యాక్సిన్ వికటించి మరణిస్తే నష్ట పరిహారం చెల్లించాల్సిందే....



లోన్ యాప్ ల ఆగడాలకు చెక్

 లోన్ యాప్ ల ఆగడాలను నియంత్రిస్తూ ఆర్ బి ఐ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది 



రాఖీ పండుగ వేడుకలు,దోమకొండ

 దోమకొండ మార్కండేయ మందిరం లో జరుప బడే రాఖీ పౌర్ణమి వేడుకల షెడ్యూల్...




Wednesday 6 July 2022

యువి కాంతి తో ప్లాస్టిక్ విచ్ఛిన్నం

 


SRI VASAVI CULTURAL ASSOCIATION, HYDERABAD.

 శ్రీ వాసవి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాయని శ్రీమతి పి. సుశీల గారికి సన్మానం.



VAMSHI S ROBOTIC RESTAURANT,KAMAREDDY.

 Old Hamsa Hotel,

Near More Super Market,

Opp Municipal Office,

Kamareddy.


Robo serving Restaurant first of its kind in Kamareddy.




Tuesday 28 June 2022

నవ దుర్గా సెలక్షన్స్, దోమకొండ

 నవ దుర్గా సెలక్షన్స్,

బీబీపేట్ రోడ్,

దోమకొండ - 503123.

కామారెడ్డి జిల్లా

తెలంగాణ స్టేట్.


All types of kids, men's & ladies wear,all types of family items are available here.

Contact - Raj Purohit Mangal Singh - 9493222675,8019269358.






Saturday 25 June 2022

విడాకుల కేసు - కర్ణాటక హై కోర్టు తీర్పు

 విడాకులు పొందితే భార్య కట్నం,నగలు తిరిగి ఇవ్వాల్సిందే అని కర్ణాటక హై కోర్టు ఒక తీర్పు లో వ్యాఖ్యానించింది 




ఎల్లారెడ్డి డివిజన్ పాస్టర్స్ అసోసియేషన్

 ఎల్లారెడ్డి డివిజన్ పాస్టర్స్ అసోసియేషన్,

కామారెడ్డి జిల్లా.



వ్యవసాయ దారుల సంఘం, భీంగల్ తాలూకా, కామారెడ్డి జిల్లా.

 శ్రీమతి సునీత నర్సారెడ్డి గారు,

అధ్యక్షురాలు,వ్యవసాయదారుల సంఘం,

భీంగల్ తాలూకా,

 కామారెడ్డి జిల్లా




విశ్రాంత ఉద్యోగుల సంఘం, ఎల్లారెడ్డి

 శ్రీ కిష్టయ్య గారు,అధ్యక్షులు,

విశ్రాంత ఉద్యోగుల సంఘం,

ఎల్లారెడ్డి,

కామారెడ్డి జిల్లా.



Lenskart eye hospital kamareddy.

 Lenskart eye hospital,

Eye testing and other services,

Kamareddy.





డా. దత్తారెడ్డి ఆకిటి,రామకృష్ణ పాలి క్లినిక్, కామారెడ్డి.

 థైరాయిడ్, డయాబెటిక్స్,& బిపి

డా. దత్తా రెడ్డి ఆకిటి,

రామకృష్ణ పాలి క్లినిక్,

కామారెడ్డి.








Friday 24 June 2022

200 హెల్మెట్ల పంపిణీ

 హెల్మెట్ లేకుండా ప్రయాణించి ప్రాణాలు పోగొట్టుకున్న తమ బిడ్డ పరిస్థితి ఎవరికీ రాకూడదని ,పెడ్డకర్మ రోజున 200 హెల్మెట్ లు వాహనదారులకు వితరణ చేశారు ఓ బిడ్డ తల్లి దండ్రులు.



400 దాటిన కరోనా కేసులు

 కరోనా కేసులు 400 దాటిన దరిమిలా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చిస్తున్నారు.




నమ్మితే దొచేస్తారు..సైబర్ నేరగాళ్లు...

 తియ్యటి మాటలతో నమ్మించి వివరాలు తస్కరించి డబ్బులు కొల్ల గొట్టడంలో సైబర్ నేరగాళ్లు ఆరితేరి పోయారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అపరిచితుల కు వ్యక్తిగత వివరాలు చెప్పకూడదని సూచిస్తున్నారు.నేరుగా సంబంధిత కార్యాలయానికి వెళ్లి అధికారులను సంప్రదించాలని కోరారు.


పోపుల పెట్టె లోనే ఆరోగ్యం

 పోపుల పెట్టె లోనే ఆరోగ్యం గుట్టు ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది .అల్లం,వెల్లుల్లి,పసుపు,జిలుకర, తదితర వస్తువులు కరోనా ను ఎదుర్కోవడం లో ఎంతగానో ఉపకరించినట్లు తెలిపారు.





Thursday 16 June 2022

పట్టణ పద్మశాలి సంఘం, కామారెడ్డి.

 శ్రీ చాట్ల రాజేశ్వర్, తుమ్మ రమేశ్ , అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గా కామారెడ్డి పట్టణ పద్మశాలి సంఘం ప్రమాణ స్వీకారం జరిగింది.







పకడ్వా వివాహం - బీహార్

తన పశువులు అనారోగ్యం తో బాధపడుతున్నాయి,వచ్చి చూడాల్సిందిగా వెటరినరీ డాక్టర్ ను కోరి ,అతను రాగానే పట్టుకొని తమ కూతురితో బలవంతంగా వివాహం చేసిన సంఘటన బీహార్ లో జరిగింది .ఆర్థికంగా,సామాజికంగా బలంగా ఉన్న వ్యక్తులను కిడ్నాప్ చేసి వివాహాలు జరపడం యుపి,బీహార్,ఝార్ఖండ్ ప్రాంతాలలో మామూలే .వీటిని పకడ్వా వివాహాలు గా పేర్కొంటారు.



 

Wednesday 15 June 2022

ప్రేమ గుడ్డిది,బలమైనది - కర్ణాటక హై కోర్టు.

 ప్రేమ గుడ్డి దే, తల్లి దండ్రుల ప్రేమ,ఆప్యాయతలు,సొసైటీ కంటే బలమైనది అని కర్ణాటక హై కోర్టు వ్యాఖ్యానించింది ,అయితే రియాక్షన్, రిఫ్లెక్స్, రీసౌండ్ ఉంటాయన్న విషయం మర్చిపోవద్దు అని హెచ్చరించింది .ప్రేమించి పెండ్లి చేసుకున్న యువతికి భర్తతో ఉండేందుకు అనుమతి ఇస్తూ పై వ్యాఖ్యలు చేసింది