POOJA SAMAGRI SHOPS లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
POOJA SAMAGRI SHOPS లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

15, మార్చి 2026, ఆదివారం

శ్రీ వేద జనని పూజా సామాగ్రి షాప్, దోమకొండ

 


శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో

 దోమకొండ మండల మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు శుభవార్త.

 అదిత్రీ గ్రూప్స్ వారి సరికొత్త పూజా మరియు వస్త్రాలయం

 శ్రీ వేద జనని పూజా మరియు జనరల్ స్టోర్స్

 తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ప్రక్కన

 బిబిపేట రోడ్ 

దోమకొండ 

జిల్లా నిజామాబాద్ 




మా వద్ద సమస్త పూజా సామాగ్రి ,యాగ్నిక సామాగ్రి, నోములు, వ్రతాలు, హోమాలు, అన్ని దేవత వస్త్రాలు, దీక్ష వస్త్రాలు ,9*5 ధోవతులు ,శాలువాలు లభించును. మరియు సకల శుభకార్యములకు కావలసిన వస్తువులు లభించును .



అదిత్రీ లేడీస్ వేర్ మరియు కిడ్స్ వేర్ మెన్స్ వేర్ 

అదిత్రీ ఫ్యాన్స్ స్టోర్ మరియు గిఫ్ట్ ఆర్టికల్స్, బుక్స్ అండ్ స్టేషనరీ 




ఇప్పుడు సంపూర్ణ పూజ సామాగ్రి కోసం ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు.
 మన దోమకొండలో శ్రీ వేద జనని పూజా మరియు జనరల్ స్టోర్లో అన్ని రకాల పూజ సామాగ్రి లభించును.


 
శంకుస్థాపన /భూమి పూజ, వినాయక మరియు నవరాత్రి పూజా సామాగ్రి, దీపావళి ధనలక్ష్మి పూజ సామాగ్రి, గృహప్రవేశ పూజా సామాగ్రి, సత్యనారాయణ వ్రతం పూజ సామాగ్రి ,నవగ్రహ శాంతి పూజ సామాగ్రి, వివాహ వేడుక సంబంధించిన పూజా సామాగ్రి, దేవాలయ వార్షికోత్సవ సామాగ్రి, దేవత వస్త్రాలు, దేవతా మకుటాలు, ఇత్తడి దేవత పూజా సామాగ్రి ,దేవత విగ్రహాలు మరియు ఫోటోలు అయ్యప్ప ,శివ, హనుమాన్ స్వామి దీక్ష వస్త్రాలు మరియు మాల లభించును.
 ప్రతి శుభకార్యానికి అన్ని రకాల పూజా సామాగ్రి మరియు జనరల్ ఐటమ్స్ లభించును 



కాంటాక్ట్ ..8019351510.. ఫ్రీ హోం డెలివరీ..