Monday, 25 March 2024

రెండువేల కిలోల ద్రాక్షతో గణేశుడు ఆలయం ముస్తాబు

 మహారాష్ట్రలోని పూణేలు ప్రసిద్ధిగాంచిన దగడు సేటు వినాయక ఆలయం హోలీ సందర్భంగా ద్రాక్ష పనులతో ముస్తాబయింది సుమారు రెండువేల కిలోల నలుపు ఆకుపచ్చని ద్రాక్షలతో ఆదివారం ఆలయ ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్దారు సంకటహర చతుర్థి రోజున ద్రాక్ష మహోత్సవం వైభవంగా జరుపుకుంటారు గణపతి వద్ద ఉంచిన పండ్లను భక్తులు పలు సంస్థలతో పాటు ససుమూన్ దవాఖాన పితాశ్రీ వృద్ధాశ్రమాలకు పంపిణీ చేస్తామని నిర్వాహకులు తెలిపారు

No comments:

Post a Comment