Monday 25 March 2024

డ్రగ్ పార్సెల్ పేరుతో కేటుగాళ్ల ఫోన్ కాల్స్

 ఐఐటిపిహెచ్డీ స్కాలర్కు 31 లక్షల రూపాయల కుచ్చుటోపి జాగ్రత్తగా ఉండాలన్న ఆర్టీసీ ఎండీ సజ్జనర్ మధుర నగర్లో తాజాగా మరో కేసు నమోదు

డ్రగ్ పార్సెల్ పేరుతో కేటుగాళ్లు పోలీసులుగా చెప్పుకుంటూ బెదిరింపు కాల్స్ చేస్తున్నారని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్టీసీ ఎండీబీసీ సజ్జనర్ హెచ్చరించారు ఈ తరహాలో మోసపోయిన ఓ బాధితుడు సజ్జనాలను కలిసి తన గూడు వెళ్లబోసుకున్నారు ఈ క్రమంలో ప్రజల్లో అవగాహన పెంచేందుకు సజ్జన ఎక్స్ లో ఓ పోస్ట్ చేశారు హలో మేము ముంబై క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాము. మీ పేరుతో ఫెడెక్స్ లో పార్సిల్ బుక్ అయ్యింది అందులో నకిలీ పాస్పోర్టులు డ్రగ్స్ ఉన్నాయి మీకు ఉగ్రవాదుల మాస్టర్ మైండ్ మహమ్మద్ తో కలిపి పలు బ్యాంకుల్లో జాయింట్ అకౌంట్ ఉన్నాయి అంటూ కేటుగాళ్లు ఫోన్ చేస్తారని సజ్జనార్ వివరించారు అంతటితో ఆగకుండా తాము పోలీసులమేనని నమ్మించేందుకు ఐడి కార్డులు ఎఫ్ఐఆర్ కాపీలను వాట్సాప్ లో పంపుతూ బెదిరిస్తారన్నారు హైదరాబాదుకు చెందిన ఐఐటీ పిహెచ్డి స్కాలర్ నుంచి కేటుగాళ్లు ఇలా విడతల వారీగా 31 లక్షల దోచుకున్నట్లు చెప్పారు ఆ పి హెచ్ డి స్కాలర్ లాప్టాప్ ఫోన్ ను కేటుగాళ్లు హ్యాక్ చేశామంటూ భయపెట్టారు హౌస్ అరెస్ట్ చేస్తున్నామంటూ ఆరు రోజులు ఇంట్లోంచి బయటకు రాకుండా చేశారు అసలు ఈ కేసు ఏంటి నాకేం సంబంధం అని బాధితులు ప్రశ్నిస్తున్న బెదిరింపులను పెంచుతూ పోయారు జాయింట్ అకౌంట్ లో అనుమానాస్పద లావాదేవీల పేరుతో బాధితుడు కుటుంబ సభ్యులు పొదుపు చేసుకున్న 30 ఒక్క లక్ష్యాలను తమ ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్నారు జాయింట్ అకౌంట్ లో లావాదేవీలు సక్రమంగా ఉంటే ఆ మొత్తం తిరిగి ఇచ్చేస్తామని చెప్పారు వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ కావడంతో బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించార అని సజ్జనర్ వివరించారు ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఒకవేళ మోసం జరిగితే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కి ఫోన్ చేయాలని వివరించారు

మధుర నగర్ లో 98 వేలకు టోపీ

పైన పేర్కొన్న తరహాలోనే మధురానగర్ పోలీస్ స్టేషన్ లో ఆదివారం ఒక కేసు నమోదు అయింది బాధ్యత రాతలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంగళరావు నగర్ లో నివసించే షిఫాలీ పులి అనే మహిళకు ఈనెల 21న ఒక కాల్ వచ్చింది ప్రొడక్ట్స్ నుంచి ఫోన్ చేస్తున్నాం మీ ఆధార్ ఫోన్ నెంబర్తో ముంబై నుంచి ఇరాన్ కు ఓ కొరియర్ బుక్ అయింది ముంబై అంటూ అవతలి వ్యక్తి బెదిరించాడు తాను ఎలాంటి కొరియర్ బుక్ చేయలేదని బాధితురాలు చెప్పగా ముంబై నార్కటిక్స్ బ్యూరో వారితో కాన్ఫరెన్స్ కలిపాడు అవతలి వ్యక్తి మీరు వెంటనే ముంబై రావాలని విచారణకు హాజర అవ్వాలని ఆదేశించారు తాను అక్కడికి రాలేనని బాధితురాలు చెప్పగా స్కైప్ లో విచారిస్తామని చెప్పారు వీడియో కాల్ లో పోలీసు యూనిఫామ్ చేసుకున్న వ్యక్తి బెదిరింపులకు దిగుతూ మీ ఆధార్ కార్డుకు టెర్రరిస్ట్ అకౌంట్లో లింకులు ఉన్నాయి మీ ఖాతాను అందులోని లావాదేవీలను పరిశీలించాలి అని డిమాండ్ చేశాడు ఆమె అకౌంట్లో 98000 ఉన్నట్లు స్క్రీన్షాట్ పంపగా ఆ మొత్తాన్ని తమ ఖాతాకు బదిలీ చేయించుకున్నాడు మీ లావాదేవీలు సభ్యంగా ఉన్నట్లు తేలితే మీ డబ్బు తిరిగి వస్తుందని చెప్పాడు తర్వాత డబ్బు ఇంతకీ రాకపోవడం అవతలి వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు

No comments:

Post a Comment