ఫ్లాష్ పే పేరుతో అందుబాటులోకి పిన్ నెంబర్ ఎంటర్ చేయకుండా 5000 రూపాయల వరకు చెల్లింపులకు ఛాన్స్ రోజుకు ఐదు లావాదేవీలు చేయవచ్చు ఓ పి ఎస్ మెషిన్ల వద్ద రోజుకు గరిష్టంగా లక్ష రూపాయలకు అవకాశం ఫెడరల్ బ్యాంక్ వినూత్న ఆవిష్కరణ డెబిట్ క్రెడిట్ కార్డు తరహాలోనే వినియోగం స్మార్ట్ కీ చైన్ ధర 499 రూపాయలు మాత్రమే. ఏడాదికి రుసుము 199 రూపాయలు
ప్రైవేట్ రంగానికి చెందిన ఫెడరల్ బ్యాంక్ ఫ్లాష్ పై పేరుతో రూపే స్మార్ట్ కీ చైన్లు తీసుకువచ్చింది ఈ స్మార్ట్ కీ చైన్ తో కాంట్రాక్టు లెస్ చెల్లింపులు చేయవచ్చు ప్రస్తుతం క్రెడిట్ డెబిట్ కార్డులో ఉన్న టాప్ అండ్ పే ఫీచర్ తరహాలోనే ఇది పనిచేస్తుంది ఈ చిన్న కీ చైన్ ఉంటే సులభంగా చెల్లింపులు చేయవచ్చు పిన్ని ఎంటర్ చేయకుండానే ఐదువేల రూపాయల వరకు కాంటాక్ట్ పేమెంట్లు చేయవచ్చు ఆపై మొత్తానికి పిన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది గరిష్టంగా లక్ష రూపాయల వరకు చెల్లింపులు చేయవచ్చు ఫ్లాష్ పేరు స్మార్ట్ కీ చైన్ ఉంటే బయటకు వెళ్ళినప్పుడు క్రెడిట్ డెబిట్ కార్డు వెంట తీసుకువెళ్లాల్సిన అవసరం లేదని బ్యాంక్ తెలిపింది ఎంపీ సీఐతో కలిసి ఈ స్మార్ట్ కి చైను తీసుకువచ్చినట్లు తెలిపింది ఫెడరల్ బ్యాంక్ కస్టమర్లు దీన్ని తీసుకోవచ్చు సేవింగ్స్ కరెంట్ ఖాతా ఉన్న కస్టమర్లు నెట్ బ్యాంకింగ్ లోకి వెళ్లి ఈ స్మార్ట్ కీ చైన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఫెడరల్ బ్యాంక్ మొబైల్ నెట్ బ్యాంకింగ్ ఐ.వి.ఆర్ కాలింగ్ ద్వారా పిన్ సెట్ చేసుకోవచ్చు. క్రెడిట్ డెబిట్ కార్డ్ తరహాలోని ఏ క్షణంలోనైనా బ్లాక్ చేసుకోవచ్చు అన్బ్లాక్ చేసుకోవచ్చు. నీ స్మార్ట్ కీ చైన్ ధరను 499 రూపాయలుగా బ్యాంక్ నిర్ణయించింది తర్వాత ఏడాదికి 199 రూపాయలు ఛార్జ్ చేస్తారు ఈ స్మార్ట్ కీ చైన్ ద్వారా 5000 రూపాయల వరకు పెన్ అవసరం లేకుండానే చెల్లింపులు చేయవచ్చు టర్మినల్ కు మూడు నాలుగు సెంటీమీటర్ల దూరం నుంచి చెల్లింపులు చేయవచ్చు రోజుకు ఇలా అయిదు లావాదేవీల వరకు అనుమతిస్తారు
No comments:
Post a Comment