Monday, 25 March 2024

మట్టి స్నానంతో రోగ నిరోధక శక్తి

 


రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రకృతి వనంలో ఆదివారం పతాంజలి యజ్ఞ సహిత యోగ కేంద్రం ఆధ్వర్యంలో మట్టి స్నానం కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఇందులో 24 రకాల ఔషధ మూలికలతో సాధకులు మట్టి స్నానం చేశారు ఈ సందర్భంగా పతాంజలి యోగ సమితి రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షుడు డాక్టర్ విశ్వనాథ్ మహాజన్ మాట్లాడుతూ మట్టి స్నానం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు రుద్రూర్ తాజా మాజీ సర్పంచ్ ఇండోర్ చంద్రశేఖర్ రిటైర్డ్ టీచర్ కె.వి మోహన్ పతంజలి యోగ సమితి సభ్యులు పురుషోత్తం మంచాల శ్రీనివాస్ ఎన్ బాలరాజ్ లక్ష్మీ నరసయ్య తదితరులు పాల్గొన్నారు

తానా కలాం లో పతంజలి యోగ సమితి ఆధ్వర్యంలో పట్టి స్నానం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎడపల్లి మండలం తో పాటు నగరానికి చెందిన 300 మంది పాల్గొని మట్టి స్నానం చేశారు ఒకరోజు ముందు వేపాకల బందా ఉసిరి ఉత్తరేణి తులసి తిప్పతీగ గోమూత్రం గోపీడతో పాటు 42 మూలికలు పుట్టమొట్టే నల్లమట్టి తెచ్చి 24 గంటలు నానబెట్టిన తర్వాత పట్టి స్నానానికి వచ్చిన వారికి అందిస్తామని పతంజలి యోగ సమితి నిర్వాహకులు ప్రభాకర్ ఆంజనేయులు గౌడ్ సూర్య కిరణ్ తెలిపారు




No comments:

Post a Comment