Tuesday 19 March 2024

సాంక్రమికేతర వ్యాధులను పెంచుతున్న ఆహారపు అలవాట్లు

 భారతీయుల ఆహారంలో మితిమీరిన ఉప్పు వినియోగం సరిపడా పొటాషియం లేకపోవడం వంటి ఆందోళనకర పోకడలు పెరుగుతున్నాయని తాజా పరిశోధన తేల్చింది దీనివల్ల అధిక రక్తపోటు గుండె జబ్బులు దీర్ఘకాల మూత్రపిండాల వ్యాధులు ఎలాంటి సాయంత్రానికి ఇతర రుగ్మతల ముప్పు పెరుగుతోందని వివరించింది ద జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ ఇండియా చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు ఉత్తర భారత దేశంలో ఈ పరిశోధన చేశారు ప్రధానంగా ఆహారంలో సోడియం పొటాషియం ఫాస్ఫరస్ ప్రోటీన్ వంటివి ఎంత మేడం ఉంటున్నాయి అన్నది పరిశీలించారు అది కరెక్ట్ గుండె జబ్బులు దీర్ఘకాల వ్యాధుల బారిన పడే ముప్పుపై అది ప్రభావం చూపుతాయి నిర్దేశిత ప్రమాణాల కన్నా ప్రోటీన్ ను తక్కువగా తీసుకుంటున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు

No comments:

Post a Comment