ప్రోగ్రెసివ్ బోన్ లాస్ నివారణకు మన చేతిలో ఉన్న అంశాల విషయంలో జాగ్రత్త ఎముక సాంద్రత పెంచుకోవడానికి దోహదపడుతుంది
యుక్త వయసు పిల్లల్ని ఆరు బయట ఎండలో ఆడేలా ప్రోత్సహించడం
పెరిగే వయసు నుంచి కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలైన పాలు పెరుగు, ముదురాకు పచ్చ రంగులో ఉండే ఆకుకూరలతో పాటు బ్రకోలి వంటివి ఎక్కువగా తీసుకునేలా చూడడం
చిన్న వయసు నుంచి లేత ఎండలో ఎక్కువసేపు ఆడేలా ప్రోత్సహించాలి దీనివల్ల దేహంలో విటమిన్ డి ఎక్కువగా తయారవుతుంది అది ఆహారాన్ని ఎముకల్లోకి ఇంకిపోయారా చేయడంతో సాంద్రత పెరుగుతుంది ఫలితంగా ఎంత చిన్న వయసు నుంచి అలవాట్లు నేర్పితే అంత సుదీర్ఘకాలం సాంద్రత నిలిచి ఉండి దాంతో వృద్ధాప్యంలో పడిపోవడం ఫాల్ ఇతర ఎముకలతో పాటు ప్రధానంగా తూటి ఎముకల వంటివి విరగడానికి నివారించవచ్చు
No comments:
Post a Comment