Monday, 18 March 2024

ఆధ్యాత్మిక సమాచారం 18 మార్చి 2000 24

 దోమకొండలోని మల్లన్న ఆలయ వార్షికోత్సవంలో భాగంగా ఆదివారం రాత్రి మందగంపల ఊరేగింపు నిర్వహించారు గంపలలో ఎల్లమ్మ స్వామివారికి బోనం నైవేద్యం పూజా సామాగ్రిని తీసుకెళ్లారు కళాకారులు నృత్యాలు కథలు ప్రదర్శించారు నేతుల నాగరాజు యాదవ్ ఉపాధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ సిరబోయిన ప్రవీణ్ కుమార్ రమేష్ సుధాకర్ మల్లేశం ఎల్లం రాజేందర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు

కామారెడ్డి జిల్లా కేంద్రంలో వీక్లీ మార్కెట్లో పోచమ్మ దుర్గమ్మ ఆలయాలలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు ఇంటిలిపాదీ క్షేమంగా ఉండాలని వేడుకున్నారు భక్తులు మొక్కలు తీర్చుకున్నారు

నాగిరెడ్డిపేట్ మండలం తాండూరు గ్రామంలో ఆదివారం గౌడ కులస్తుల ఆధ్వర్యంలో రేణుక ఎల్లమ్మ అమ్మవారికి బోనాలు నిర్వహించారు ఆలయ ప్రథమ వార్షికోత్సవం నిర్వహించి అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించిన బోనాలు తీసి మహిళలు ముక్కులు తీర్చుకున్నారు సంఘ సభ్యులు గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు



జుక్కల్ మండలంలోని దోస్పల్లి తెలంగాణ ఉప పీఠానికి వచ్చిన స్వామి జగద్గురు నరేంద్ర మహారాజును కేంద్ర మంత్రి కుబుతో పాటు ఎంపీ బీబీ పాటిల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ శ్రీ దర్శించుకున్నారు జగన్ గురువు మాట్లాడుతూ ధర్మాన్ని రక్షించడానికి ప్రతి ఒక్కరు కట్టుదిట్టంగా ఉండాలన్నారు ప్రజాప్రతినిధులుగా ప్రజలకు సేవ చేసే భాగ్యం ప్రజలు కల్పించినందుకు ధన్యవాదాలు అన్నారు ప్రజాప్రతినిధులకు నిర్వాహకులు సన్మానించారు



No comments:

Post a Comment