Monday, 18 March 2024

ఏ చర్మానికి ఏ క్రీమ్ వాడాలి

 ఒక్కొక్కరిది ఒక్కొక్క చర్మ తీరు అన్న విషయం తెలిసిందే కదా అలాంటప్పుడు అమ్మకు స్నేహితురాలికు నప్పిన క్రీం మీకు ఎలా నప్పుతుంది కాబట్టి మీ చర్మానికి ఏం కావాలో తెలుసుకొని వాడితోనే కావాల్సిన ప్రయోజనం పొందుతారు కాబట్టి

జిడ్డు చర్మం విపరీతంగా నూనెలు కారుతుంటే హైలురోనిక్ యాసిడ్ ఉన్న సీరం లేదా క్రీమ్ వాడండి ఇది జిడ్డును తగ్గించడమే కాదు చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది జిడ్డే కాదు రంధ్రాలు పెద్దగా తేల్చుకున్నట్లు కనిపిస్తుంటే నియాసినమైడ్ ఉత్తమమైన ఎంపిక

ఇక పొడి చర్మం అయితే లాక్టిక్ యాసిడ్ గ్లైకావళికి యాసిడ్లు ఎంచుకుంటే సరి ఇవి చర్మ రంధ్రాల్లోకి చేరిన మృత కణాలు తొలగించి యాక్ట్ నే రాకుండా చూస్తాయి మరీ ఎండిపోయినట్లు కనిపిస్తూ ఉంటే హైలురోనికి యాసిడ్ సెరమైడు క్రిములు వాడవచ్చు ఇవి చర్మం లో తేమను బయటికి పోకుండా ఆపి మెరిసేలా చూస్తాయి యవ్వనంగా కనిపించాలంటే ఆర్గాన్ జోజోవా ఆయిల్ ఉన్న క్రీములను వాడితే సరి

మొటిమలు ఎక్కువగా అయితే అయితే సాల్సిలిక్ యాసిడ్ క్లే ఆధారిత ఉత్పత్తులను ఎంచుకోండియా సినిమా రంధ్రాలను శుభ్రం చేసి యాత్నేని రానివ్వదు బెంజాల్ పెరాక్సైడ్ ఉన్నవి వీటివారి నుంచి రక్షించేవి

30 దాటకుండానే ముఖంపై ముడతలు సాధారణమైపోయాయి కదూ రెటినాల్ ఉన్న క్రిములు వాడండి వృద్ధాప్య ఛాయాల్ని ఇది నెమ్మదింప చేస్తుంది అయితే రాత్రి మాత్రమే వాడాలి పగలు కనీసం 30 ఎస్పీఎఫ్ ఉన్న సన్ స్క్రీన్ లోషన్ తప్పనిసరి ఇంకా కులాజిన్ పెప్ఉ టైడ్ రకాల నించుకుంటే తగినంత తేమతో పాటు చర్మం సాగే గుణం కోల్పోకుండా కాపాడతాయి

No comments:

Post a Comment