Monday, 18 March 2024

24న సైలని బాబా ఉరుసు ఉత్సవాలు

 కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం కౌలాస్ గ్రామంలో ఉరుసు ఉత్సవాలు

ఈ నెల 24న కౌలాస్ గ్రామంలో సైలని బాబా ఉర్సు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు షేక్ ఐనుల్లాహ్ ఖాద్రి ఒక ప్రకటనలో తెలిపారు

No comments:

Post a Comment