Friday, 1 March 2024

తెలంగాణ క్యారం అసోసియేషన్ 2024 కార్యవర్గం

 తెలంగాణ క్యారం అసోసియేషన్ అధ్యక్షుడిగా క్యాతం సంతోష్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఇటీవల హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో నిర్వహించిన తెలంగాణ క్యారం అసోసియేషన్ ఎన్నికలలో జిల్లా క్యారం అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న సంతోష్ కుమార్ తెలంగాణ రాష్ట్ర క్యారమ్ అధ్యక్షునిగా కార్యదర్శిగా మదన్ రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు సంతోష్ కుమార్ నగరంలోని నవ్య భారతి గ్లోబల్ పాఠశాల చైర్మన్ గత 53 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర క్యారం అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్న.కె హరినాథ్ నుండి బాధ్యతలను స్వీకరించారు ఈ సందర్భంగా అశోక్ కుమార్ మాట్లాడుతూ సంతోష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర బాధ్యులు అధ్యక్షునిగా తనపై ఉంచిన నమ్మకాన్ని సక్రమంగా నిర్వహిస్తానని ఆయన పేర్కొన్నారు జిల్లా తెలంగాణ రాష్ట్ర క్యారం క్రీడాకారుల క్రీడాభివృద్ధికి తోడ్పడుతారని తెలిపారు క్యారంలో క్రీడాకారులు రాణించే విధంగా గ్రాస్ రూట్ నుండి క్రీడాకారులను ఎంపిక చేసి వారిలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీసే విధంగా గవర్నమెంట్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఎంపిక సందర్భంగా జిల్లా కేంద్ర అసోసియేషన్ కార్యదర్శి భూమారెడ్డి ఒలింపిక్స్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఈగ సంజీవరెడ్డి బొబ్బిలి నర్సయ్య జిల్లా కమిటీ సంఘం ప్రధాన కార్యదర్శి అందాల లింగయ్య సాయి గౌడ్ సుబ్బారావు జిల్లా పిఠాసంఘం అధ్యక్ష కార్యదర్శులు విద్యాసాగర్ రెడ్డి మల్లేష్ గౌడ్ టీజీ పేట అధ్యక్షుడు గోపిరెడ్డి నిజామాబాద్ అర్బన్ ప్రైవేట్ పి టి అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు అజ్మత్ ఖాన్ మీసాల ప్రశాంత్ ఇతర సంఘ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు



No comments:

Post a Comment