Friday, 1 March 2024

తెలంగాణ యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ 2024 కమిటీ ఎన్నిక

 తెలంగాణ యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా జనరల్ బాడీ జిల్లాలో మండలాల్లో పాస్టర్ అసోసియేషన్ నుండి అధ్యక్షులు కార్యదర్శులు సీనియర్ నాయకులు ఏసిసి వారు కలిసి 2024 2025 గాను జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని తెలిపారు గురువారం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ కమిటీ అధ్యక్షులుగా రెవరెండ్ వి జెకర్యా ఆనంద్ ప్రధాన కార్యదర్శిగా రివర్ అండ్ సిహెచ్ డేనియల్ కార్య నిర్వహణ అధ్యక్షులుగా ఎవరండీ పి శ్యామ్యూల్ అసోసియేట్ అధ్యక్షుడిగా రెవరెండ్ సిహెచ్ ఇజ్రాయిల్ కోశాధికారిగా రెవరెండ్ సిహెచ్ జాన్ బనియన్ ఉపాధ్యక్షులుగా రెవరెండ్ జి ఆమోస్ శ్రీనివాస్ ప్రలియా పాస్టర్ మాణిక్యాల శ్రీను 22 విన్సెంట్ ఆనంద్ పాల్ అబ్రహం అనంతరావు ఉప కార్యదర్శిగా పాస్టర్ సువార్త రాజు రెవరెండ్ సుధీర్ పాస్టర్ రవీందర్ పబ్లిసిటీ సెక్రటరీగా పాస్టర్ కరుణాకర్ పాస్టర్ రవి ఆనంద్ పాస్టర్ దినకర్ పాస్టర్ రాజు సిస్టర్ సజిని ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉమెన్స్ సెక్రటరీగా సిస్టర్ షారోస్ రాణి మాజీ అధ్యక్షులు అందరూ చీఫ్ అడ్వైజర్స్ గా ఎన్నుకున్నారు అని తెలిపారు



No comments:

Post a Comment