Monday, 4 March 2024

హ్యూమన్ రైట్స్ ఖానాపూర్ సెగ్మెంట్ చైర్మన్ గా తోట సాయికుమార్

 ఖానాపూర్ పట్టణానికి చెందిన తోట సాయికుమార్ అడ్వకేట్ హ్యూమన్ రైట్స్ ఖానాపూర్ కాన్స్టెన్సీ చైర్మన్గా ఎన్నికైనట్లు హైదరాబాద్ సోషల్ జస్టిస్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కమిటీ నేషనల్ చైర్మన్ కొప్పుల విజయ్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా కానాపూర్ కాన్స్టెన్సీ చైర్మన్గా తోట సాయికుమార్ ఎన్నిక కావడంతో నేషనల్ జనరల్ సెక్రటరీ మామిడాల మనోహర్ తెలంగాణ స్టేట్ చైర్మన్ నోముల సంపత్ గౌడ్ సౌత్ ఇండియా చైర్మన్ డాక్టర్ జి హనుమ గౌడ్ తెలంగాణ స్టేట్ అడ్వైజర్ మనీ చరణ్ కాన్స్టెన్సీగా చైర్మన్ గా ఎన్నికైనట్లు అపాయింట్మెంట్ లెటర్ ఐడి కార్డును అందజేశారు ఈ సందర్భంగా తోట సాయికుమార్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఈ బాధ్యత చెప్పిన హ్యూమన్ రైట్స్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు కాన్స్టెన్సీలో ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు



No comments:

Post a Comment