లోకేశ్వరం మండలం డిఆర్డిఏ టీఎస్ ఈఆర్పి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు అధ్యక్షురాలిగా శనిగారపు సంగీత ఉపాధ్యక్షురాలుగా పిసరి శిరీష కార్యదర్శిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా వారిని శాలువాలతో ఘనంగా సన్మానించారు అనంతరం వారు మాట్లాడుతూ మహిళా సంఘాల అభివృద్ధి ఐక్యత బలోపేతం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో ఐకెపి ఎపిఎం మల్లేష్ ఆయా గ్రామాల సిఏలు వి ఒ ఏ లు పాల్గొన్నారు
No comments:
Post a Comment