పోతంగల్ మండల కేంద్రానికి చెందిన మేతరి పోశవగత ఐదు రోజుల నుండి కనబడడం లేదని కుటుంబసభ్యుడున మేతర శివరాజ్ కోటగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మేతర పోశవ అను ఆమె ఐదు రోజుల క్రితం అదృశ్యమైనట్లు బంధువుల ఇండ్లలో ఎంత వెతికినా ఆమె ఆచూకీ లభించడం లేదు అని అన్నారు ఆచూకీ తెలిసిన వాళ్లు కోటగిరి ఎస్సై 8712659878 సిఐ 8712659875 నెంబర్లకు తెలుపాలని కోరారు
No comments:
Post a Comment