చదువు మంచి జీవితాన్ని ఇవ్వడమే కాదు మనిషి ఆయుష్షును కూడా పెంచుతుందట ఉన్నత విద్యావంతులు మిగతా వారి కంటే ఎక్కువ రోజులు జీవిస్తారని వీరిలో వృద్ధాప్యం కూడా ఆలస్యంగా వస్తున్నదని ఒక అధ్యయనంలో వెళ్లడైంది అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీకి చెందిన మెయిల్ మెన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కు చెందిన పరిశోధకులు జరిపిన అధ్యయనంలో విద్యకు వృద్ధాప్యానికి మధ్య సంబంధం ఉందని గుర్తించారు అమెరికాలోని ఫ్రెండ్ హామ్ నగరంలో శ్రమింగ హామ్ హార్ట్ స్టడీ పేరుతో 1948 నుంచి అక్కడి ప్రజల ఆరోగ్యాలను పర్యవేక్షిస్తున్నారు ఎందుకు సంబంధించిన వివరాలను తీసుకుని కొలంబియా యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం జరపగా ఆసక్తికర అంశాలు వెళ్లడయ్యాయి ప్రతి రెండేళ్ల పాఠశాల విద్యను అభ్యసించడం వల్ల వృద్ధాప్యం మీద పడడం రెండు నుంచి మూడు శాతం ఆలస్యం అవుతుందని పరిశోధకులు గుర్తించారు సాధారణ వ్యక్తుల కంటే ఉన్నత విద్యావంతులలో మరణము ఉప్పు 10 శాతం తక్కువగా ఉంటుందని తేల్చారు
No comments:
Post a Comment