Monday, 4 March 2024

ఇకనుండి ఫ్లిప్కార్ట్ తో పేమెంట్లు

 ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్ యూపీఐ సర్వీస్ లను ప్రారంభించింది యాక్సిస్ బ్యాంక్ సపోర్టుతో ఈ యూపీఐ సేవలో నడుస్తాయి ప్రారంభంలో ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంటాయి యూజర్లు@fkaxis హ్యాండిల్ తో రిజిస్టర్ అవ్వచ్చు ఫ్లిప్కార్ట్ యాప్ ద్వారా ఫాన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కస్టమర్లు ఆకర్షించేందుకు సూపర్ కాయిన్స్ క్యాష్ బ్యాక్ మైల్స్టోన్ బెనిఫిట్స్ బ్రాండ్ ఓచర్ వంటివి ఫ్లిప్కార్ట్ ఆఫర్ చేయనున్నది ప్రస్తుతం ఈ కామర్స్ కంపెనీకి 50 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు ఈ కంపెనీ కూడా ఆన్లైన్ పేమెంట్స్ ఎక్కువ సిస్టం లోకి ఎంటర్ అవ్వడంతో యూపీఐ మరింతగా విస్తరించి ఉన్నది

No comments:

Post a Comment