Sunday, 3 March 2024

స్వీయ ఆత్మ రక్షణ శిక్షణకు లింకా బుక్ ఆఫ్ రికార్డు

 



నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివారం స్వీయ ఆత్మరక్షణపై విద్యార్థినిలు మహిళా ఉద్యోగులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం అరుదైన ఘనత సాధించింది జిల్లా పోలీసు శాఖ సహకారంతో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్వీయ ఆత్మరక్షణ తైక్వాండోపై ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలకు చెందిన విద్యార్థినులతో పాటు వివిధ శాఖలలో పనిచేస్తున్న మహిళ ఉద్యోగులు పాల్గొని రికార్డ్ సృష్టించారు ఏకకాలంలో 11,000 మంది శిక్షణలో పాల్గొని ప్రతిభను ప్రదర్శించి లింకా బుక్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు



No comments:

Post a Comment