డీఎస్సీకి సన్నద్ధ మయ్యే అభ్యర్థులు ఉచిత శిక్షణకు ఏప్రిల్ 5వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలు కోరారు 7000 మంది ఎస్జిటి అభ్యర్థులకు 3000 మంది స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు ఎంపికైన అభ్యర్థులకు 1500 రూపాయల చొప్పున బుక్ ఫండ్ స్టడీ మెటీరియల్ ఖర్చును అందిస్తామని తెలిపారు తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రైతుల రూపాయలు మించిన అభ్యర్థులు అర్హులు అని పేర్కొన్నారు బీఈడీ పార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామని చెప్పారు వివరాలకు 04024071178 మరియు 04027077929 నంబర్లను సంప్రదించాలని సూచించారు
No comments:
Post a Comment