Sunday, 3 March 2024

వాట్సాప్ నుంచి వేరే యాప్లకు మెసేజ్లు

 వాట్సాప్ నుంచి వేరే యాప్ లకు మెసేజ్లు

ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తూ వినియోగదారులకు అనువుగా యాప్ లో మార్పు చేస్తున్న వాట్సాప్ త్వరలో మరో ఫీచర్ చేయనున్నది. ఇకపై వాట్సాప్ నుంచి సిగ్నల్ టెలిగ్రామ్ వంటి ఇతర యాప్లకు మెసేజ్లను పంపుకోవచ్చు దీనికి అనువుగా కొత్త ఫీచర్లో వాట్సాప్ లో త్వరలో తీసుకురానున్నారు దీంతో ఇతర సామాజిక మాధ్యమాల వేదికల పైన వాట్సాప్ నుంచి మెసేజ్లను షేర్ చేసుకోవచ్చు ఇతర చాట్స్ కోసం ప్రత్యేకంగా వీడిగా ఒక చార్ట్ ఇన్ఫో స్క్రీన్ ఒకటి కనిపించేలా ఫ్యూచర్ ని వాట్సాప్ సిద్ధం చేస్తుంది ఈ కొత్త ఫీచర్కు పోతుంది మెరుగులు దిద్ది అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్ నిపుణులు తల మునకలు అయినట్లు తెలుస్తోంది వాట్సాప్ తో మెసేజ్ లో షేరింగ్లపై సిగ్నల్ టెలిగ్రామ్ యాప్లు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదని వాడేటా ఇన్ఫో అనే సంస్థ స్పష్టం చేసింది ఆయా వాట్సాప్ యూజర్ల స్వీయ నిర్ణయం స్వీయ నియంత్రణ పైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి వ్యక్తిగత భద్రతకు భంగం వాటిల్లదని వివరించింది బీటీ వెర్షన్ టెస్ట్ చేస్తున్న కొన్ని సెలెక్ట్ చేసిన గ్రూపులకు మాత్రమే ఈ వాట్సాప్ ప్రొఫైల్ స్క్రీన్షాట్ అడ్డుకొని ఫీచర్ అందుబాటులో ఉంది మరికొద్ది వారాలలో ఈ ఫీచర్లు అందరికీ అందుబాటులోకి తినున్నారు

No comments:

Post a Comment