Sunday, 3 March 2024

నదీ గర్భంలో తొలి మెట్రో మార్గం

 కోల్కతాలోని హుగ్లీ నది అడుగున నిర్మాణం ఈనెల 6న ప్రారంభించి నున్న ప్రధాని

దేశంలోనే తొలిసారి నది గర్భంలో నిర్మించిన మెట్రో మార్గాన్ని ఈ నెల ఆరో తేదీన ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు అతిలోకైనా నదిగా పేరు తెచ్చుకున్న కోల్కతాలోని హుగ్లీ నది గర్భంలో ఈ మార్గం ఏర్పాటు చేశారు నదీ మట్టానికి 32 అడుగులు లోతున 5230 మీటర్ల పొడవున ఈ నిర్మాణం జరిగింది తూర్పు పశ్చిమ తీరాలలో మహాకరం హౌరా రైల్వే స్టేషన్లు నిర్మించారు ఈ రెండు స్టేషనులను మెట్రో మార్గం అనుసంధానిస్తుందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవి తెలిపారు మెట్రో మార్గం అందుబాటులోకి వస్తే కోల్కతాలో టేగోరియా స్టేషన్ నుంచి హుగ్లీనది అవతలి తీరంలోని హల్వా వరకు సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు అలాగే ప్రయాణం దూరం కూడా తగ్గుతుందని తెలిపారు. ప్రస్తుతం కోల్కతాలోని గ్రీన్ లైన్ తూర్పు కోల్కతాలోని సెక్టార్ వి నుంచి ఫూల్ బగాన్ వరకు 6.97 కిలోమీటర్ ల దూరంపరచుకొని ఉంది మెట్రో మార్గం అందుబాటులోకి వస్తే సెక్టార్ వి నుంచి హౌరా వరకు అది విస్తరించి 27 నిమిషాల్లోనే ఆ దూరాన్ని అధిగమించే వీలు కలుగుతుందని మంత్రి తెలిపారు కాగా దాదాపు 1000 అమృత భారత రైళ్లను రానున్న సంవత్సరాలలో తయారు చేయనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ తెలిపారు గంటకు 250 కిలోమీటర్లు ప్రయాణించేలా వాటిని సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు

No comments:

Post a Comment