నూతన విధానాన్ని అభివృద్ధి చేసిన ఐఐసిటి పరిశోధకులు మూడంచల విధానంలో తక్కువ సమయంలో క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి
వినియోగించి పడేసిన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ కిడ్స్ వ్యర్ధాల నుంచి హైడ్రోజన్ తయారు చేసేలా ఐఏసికి పరిశోధకులు నూతన టెక్నాలజీ రూపొందించారు పాలిమర్స్ డెవలప్మెంట్ పై అధ్యయనం చేస్తున్న వినీత అన్నయ్య బృందం పరిశోధన ఫలితాలను హైడ్రోజన్ ప్రొడ క్షన్ పొటెన్షియల్ ఫ్రొం ప్లాస్టిక్ పైరోలసిస్ ఆయిల్ పేరుతో ప్రముఖ సైన్స్ జర్నల్లో ప్రచురించారు. వైద్యరంగంలో వినియోగించే మాస్కులు ఫేసు షీల్డ్ కవర్లు బ్లౌజులు ఆపరేషన్ థియేటర్లలో వినియోగించే ఆఫరానులను వృధాగా పడేయకుండా ప్రాసెస్ చేయడం ద్వారా పరిశ్రమలకు కావలసిన హైడ్రోజన్ ఉత్పత్తి చేసే వీలు ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు కరోనా వ్యాప్తి తర్వాత పిపిఈ కిట్ల వినియోగం పెరిగిన విషయం తెలిసిందే వాడిపడేసిన పి పి కిట్లను పునర్వినియోగ ప్రక్రియ ద్వారా పైరోలిసిస్ ఆయిల్ తీసి దీనిని మరికొన్ని పాలిమర్ చర్యల ద్వారా కమర్షియల్ గాను హైడ్రోజన్ ఇంధనాన్ని తయారు చేసే విధానాన్ని పరిశోధకులు అభివృద్ధి చేశారు ప్రస్తుతం అంతర్జాతీయంగా హైడ్రోజన్ ఉత్పత్తికి భారీ స్థాయిలో శిలాజ ఇంధన వనరులపై ఆధార పడాల్సి వస్తున్నది హైడ్రోజన్ ఉత్పత్తికి తాజాగా మూడు అంచల విధానాన్ని అభివృద్ధి చేయగా దీని ద్వారా అతి తక్కువ సమయంలో వాణిజపరంగా హైడ్రోజన్ ఉత్పత్తి చేయొచ్చని తేలింద
130 మిలియన్ మెట్రిక్ టన్నుల డిమాండ్ క్లీన్ ఎనర్జీగా భావించే హైడ్రోజన్ వినియోగం క్రమంగా పెరుగుతుంది 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 115 నుంచి 130 మిలియన్ మెట్రిక్ టన్నుల హైడ్రోజన్ అవసరం ఉంటుందని నివేదికలు సూచిస్తున్నాయి
No comments:
Post a Comment