Sunday, 3 March 2024

విద్యార్థులలో దురలవాట్లను గుర్తించే యాప్

 యునైటెడ్ వికేర్లు అభివృద్ధి చేసిన హైదరాబాద్ స్టార్ట్ అప్ డ్రగ్స్ పై అవగాహనకు పోలీసుల ఎంపిక

విద్యార్థులు యువకులలో దొరలవాట్లను గుర్తించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ప్రయత్నాలు చేస్తున్న హైదరాబాద్ పోలీసులు నగరానికి చెందిన ఒక స్టార్టప్ కంపెనీ ఫోర్టీస్ గ్రూప్ రూపొందించిన యునైటెడ్ వీ కేర్ యాప్ను ప్రచారానికి ఎంపిక చేశారు ఆదివారం హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ వైఎస్ డి రమాదేవి వివరాలను వెల్లడించారు ముందుగానే గుర్తిస్తే నివారణ సాధ్యమని ఆమె చెప్పారు ఈ క్రమంలో కృత్రిమ మేధా డీప్ టెక్ బ్లాక్ చైన్ టెక్నాలజీలను ఉపయోగించుకొని దురలవాట్లను ముందుగానే గుర్తించే పది యాప్స్ ను పరిశీలించామని అన్నారు పోలీసులు విద్యాశాఖ మానసిక నిపుణులు పైదలు విశ్లేషించిన తర్వాత వాటిలో యునైటెడ్ వికేర్ యాప్ ని ఎంపిక చేసినట్లు తెలిపారు ఈ యాప్ ద్వారా 13 నుంచి 19 వయసు వారిలో దూరలవాట్లను సులభంగా గుర్తించవచ్చు మూడు దశలలో విశ్లేషణ ఉంటుంది తొలి దశలో 13 ప్రశ్నలను సంధిస్తుంది రెండు మూడు దశలలో ఉన్న ప్రశ్నలను మానసిక నిపుణులు వైద్యు లు పర్యవేక్షిస్తారు ఈ మూడు దశలో పూర్తయిన తర్వాత విద్యార్థి దురలవాట్ల బారిన పడ్డాడా లేదా అనే అంశంపై సమగ్ర నివేదిక వస్తుంది ఒకవేళ విద్యార్థి దూరాలవాట్ల బారిన పడి ఉంటే అది ఏ దశలో ఉందనేదాన్ని కూడా విశ్లేషిస్తుంది అని ఆమె వివరించారు

No comments:

Post a Comment