Monday, 4 March 2024

మార్చి 31 లో ఇలా చేయండి

 31 లోగా పిపిఎఫ్ సుకన్య ఖాతాలలో కనీస మొత్తాన్ని జమ చేయండి మార్చి 31 లోపు ఇలా చేయకపోతే ఇబ్బందులు తప్పవు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023 24 చివరి నెల మార్చి ప్రారంభమైనది ఈ నెలలో చాలా ముఖ్యమైన పనులను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు యాక్టివ్గా ఉండేందుకు వాటిలో కనీస పెట్టుబడి పెట్టాలి 2024 మార్చి 31 వరకు పిపిఎఫ్ ఎస్ఎస్వై లో కనీసం మొత్తం డబ్బు డిపాజిట్ చేయకపోతే ఈ ఖాతాలు పనిచేయవు వాటికి మళ్లీ యాక్టివేట్ చేయడానికి మీరు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది ఈ పథకాలలో కనీస పెట్టుబడి తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంటుంది

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా ఉన్నవారికి కనీస డిపాజిట్ 500 రూపాయలు అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 500 రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది కనీసం మొత్తం డిపాజిట్ చేయకపోతే సదర్ కస్టమర్ ఖాతా మూసివేస్తారు దీనిలో డబ్బు డిపాజిట్ చేయడానికి మార్చి 31 చివరి తేదీ గడువు ఉంటుంది ఈ తేదీలోగా డబ్బు డిపాజిట్ చేయకపోతే ఖాతాను తిరిగి తెరవడానికి సరి మన చెల్లించాలి ఏడాదికి 50 రూపాయల చొప్పున ఈ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది అంటే రెండు సంవత్సరాలు డబ్బు పెట్టుబడి పెట్టకపోతే ఒక సంవత్సరంలో 50 రూపాయలకే బదులుగా 100 రూపాయలు జరిమానా చెల్లించాలి

టీపీఎఫ్ వివరాలు ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలలో జమ చేసిన మొత్తం పై 7.1 శాతం వడ్డీ వస్తోంది

డిపాజిట్లపై వడ్డీ వార్షిక ప్రాతిపదికన లెక్కిస్తారు అంటే ప్రతి సంవత్సరం ప్రధాన మొత్తానికి ఈ వడ్డీని కలుపుతారు పిపిఎఫ్ పథకంలో మొత్తం మూడు రిటర్న్లు మెచ్యూరిటీ మొత్తం వడ్డీ పై ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది దానిని మరో ఐదు సంవత్సరాలు పొడిగించవచ్చు పిపిఎఫ్ పథకం కింద కనీసం 500 రూపాయలతో కాసాను తెరవచ్చు ఏడాదిలో గరిష్టంగా ఒకటిన్నర లక్షల వరకు ఖాతాలో పెట్టుబడి పెట్టవచ్చు

సుకన్య సమృద్ధి యోజన లో ఖాతాలో ప్రతి సంవత్సరం కనీసం 20050 డిపాజిట్ చేయాలి ఈ డబ్బును డిపాజిట్ చేయకపోతే 50 రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజన ఖాతాపై 8.2% వడ్డీ లభిస్తుంది

ఎస్ఎస్వై వివరాలు ఆడపిల్లవచ్చు. 250 రూపాయలకే ఈ ఖాతాను తెరవచ్చు దీనిలో ఏడాదికి 8.2% వడ్డీ లభిస్తుంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుకన్య సమృద్ధి యోజన కింద గరిష్టంగా 1,50,000 డిపాజిట్ చేయవచ్చు ఈ కాదని  ఏదైనా పోస్ట్ ఆఫీస్ లో లేదా బ్యాంకు శాఖలో తెరవచ్చు

No comments:

Post a Comment