Saturday, 2 March 2024

తెర పై వాతావరణ సూచనలు

 వాతావరణ సూచనలు తెలుసుకోవడానికి కామారెడ్డి కలెక్టరేట్లో తెరను ఏర్పాటు చేశారు తెలంగాణ ప్లానింగ్ సొసైటీ వారు ఏర్పాటు చేసిన ఈ తెరపై వర్షపాతం ఉష్ణోగ్రతలు గాలిపీడనం వర్ష సూచన వ్యవసాయదారులకు సూచనలు సలహాలు అందజేస్తున్నారు కొత్తగా తెర ఏర్పాటు చేయడంతో కలెక్టరేట్కు వచ్చేవారు అటువైపు ఆసక్తిగా తిలకిస్తున్నారు



No comments:

Post a Comment