ఆరోగ్యం రవాణా ఎంటర్టైన్మెంట్ సైబర్ సెక్యూరిటీ ఇది అది అని లేకుండా ప్రతి రంగంలోనూ ఏఐ చొచ్చుకు పోయింది అంతెందుకు హే సిరి ok google అనగానే జీ హుజూర్ అని మనకు కావాల్సిన సమాచారం ఇస్తోంది అంతేనా ఆన్లైన్ షాపింగ్ కావాల్సిన చిరునామాకు మ్యాపు చూపించడం ఫోన్ సిస్టం సెక్యూరిటీ ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో విధాలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన రోజువారి జీవితాలలో భాగమైపోయింది ఇంత ప్రాముఖ్యమైన ఈ రంగంలో మన వాటా ఎంతో తెలుసా 22 శాతమే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సహా ఎన్నో సంస్థల నివేదికలు చెబుతున్న మాట ఏ ఆయన్ని సమర్ధంగా వినియోగిస్తున్న పరిశోధన నిర్వహిస్తున్న ఫేస్బుక్ గూగుల్ లలో వరుసగా మహిళల శాతం 15 10 మాత్రమే కొన్ని రంగాలలో మన వాటా శూన్యం గా ఉందంటే ఎంత వెనుకబడి ఉన్నామో అర్థం చేసుకోవచ్చు ఇక్కడ సమస్య అవకాశాలు లేక కాదు వాటి నందిపుచ్చుకోవడానికి ఆసక్తి చూపుతున్న యువతులు తక్కువట అమ్మాయిలు పనికొచ్చే పనులు చేయాలి అని చెబుతూ టెక్నాలజీకి దూరంగా ఉంచడం వల్ల ఈ పరిస్థితి అంటున్నారు నిపుణులు ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే స్టెమ్ సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ రంగాలలో అమ్మాయిల ప్రాధాన్యం పెంచడం మార్గం అంటున్నారు దీనికి బీజం పడాల్సింది ప్రాథమిక స్థాయిలోనే నట అంటే చాలా చిన్న వయసు నుంచే సాంకేతికతలు అబ్బాయిలతో సమానంగా ప్రోత్సహించాలి మర
No comments:
Post a Comment