Sunday, 3 March 2024

పీచు తింటే మెదడుకు చురుకుదనం

 60 ఏండ్లు పైబడిన వారికి శాస్త్రవేత్తల సూచన చక్కని జీర్ణ వ్యవస్థకు సంపూర్ణ ఆరోగ్యానికి పీచు ఫైబర్ అవసరము రోజు ఫైబర్ సప్లిమెంట్ తీసుకుంటే 60 ఏళ్లు పైబడిన వారిలో మెదడు పనితీరు మెరుగవుతుందని తాజా అధ్యయనంలో తేలింది లండన్ లోని స్కూల్ ఆఫ్ లైఫ్ కోర్స్ పాపులేషన్ సైన్సెస్ ఈ అధ్యయనం నిర్వహించింది ఎందుకోసం వారు 36 వృద్ధ జంటల ఆహారపు అలవాట్లను వారి జీవన విధానాన్ని పరిశీలించారు నిత్యం పీచుపదార్థాలు ఆహారంలో భాగం చేసుకోవడం వలన ఎముకలు పటిష్టం కావడంతో పాటు మెదడు చురుగ్గా పనిచేస్తుందని తెలిపారు కేవలం 12 వారాలలో మార్పు రావడం గమనించి మేము ఆశ్చర్యపోయాము. పేగులు ఘట్ మెదడు మధ్య ఉన్న సంబంధాన్ని విశ్లేషిస్తే దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా బతికే మార్గాలు కనిపిస్తున్నాయి అని డాక్టర్ నిలోచలాహీం తెలిపారు మొక్కలు ఆకుకూరల్లోని పీచు మెదడు ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తుంది అని సైంటిస్టులు తెలిపారు కలిగిన పదార్థాలు తినడం వలన గట్టు మైక్రో బియ్యం అన్ని అవయవాలపై ప్రభావం చూపే జీర్ణ వ్యవస్థలో మెరుగైన మార్పులు వచ్చాయి ఇది మెదడు పనితీరుపైన సానుకూల ప్రభావాన్ని చూపించాయి అయితే పీచు ప్రభావం దీర్ఘకాలం ఉంటుందా ఎక్కువ మందిపై ప్రభావం చూపుతోందా అనే అంశంపై మరింత అధ్యయనం చేయాల్సి ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు

No comments:

Post a Comment