డిచ్పల్లిలోని ఎస్బిఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలు ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నామని సంస్థ డైరెక్టర్ సుంకం శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు మగ్గం వర్క్ ఉమెన్స్ టైలరింగ్ బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్ జ్యూట్ బ్యాగ్స్ మేకింగ్ ఆర్టిఫిషియల్ జువెలరీ మేకింగ్ లో శిక్షణ ఉంటుందని వివరించారు ఉమ్మడి జిల్లాకు చెందిన 19 నుంచి 45 ఏళ్లలోపు మహిళలు అర్హులను భోజనం హాస్టల్ వసతి ఉంటుందని తెలిపారు మరిన్ని వివరాలకు 08461295428 నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు
No comments:
Post a Comment