మహిళలలోని శక్తిసామర్ధ్యాలు ఓపిక త్యాగనిరతి ఇలాంటి ఎన్నో అంశాలకు గుర్తుగా నిర్వహించేదే మహిళా దినోత్సవం అదే చెబుతూ బోలెడు విషెస్ బహుమతులు అందించుకుంటాము కూడా మీకు మీరు గిఫ్ట్ ఇచ్చుకోవచ్చు అందుకు సహాయపడేది ఇది
శరీరం మనసు తిరిగి శక్తిని పొంచుకోవాలంటే పర్యటనలను మించింది ఏముంటుంది చెప్పండి పైగా కొత్త విషయాలను తెలుసుకోవచ్చు ఇదే ఆలోచించినట్లు ఉంది ప్రభుత్వం అందుకే కొన్ని పురాతన కట్టడాలను ఉచితంగా సందర్శించే అవకాశం కల్పిస్తోంది ఢిల్లీలోని ఎర్రకోట తెలుసుగా లాల్ ఖిలా రెడ్ ఫోర్ట్ గాను సుపరిచితమైన ఈ కట్టడం యునెస్కో గుర్తింపుని పొందింది. ఈ కోటను మహిళా దినోత్సవం నాడు దేశ విదేశీ ఆడవాళ్ళు ఎవరైనా ఉచితంగా సందర్శించవచ్చు ముంతాజ్ పై ప్రేమకు గుర్తుగా షాజహాన్ నేర్పించిన తాజ్ మహల్ కూడా ఈ జాబితాలో ఉంది. ఆగ్రాలోని ఈ ప్రేమ చిహ్నాన్ని ఒకసారి సందర్శించండి శతాబ్దాల చరిత్రను నిమరేసుకోవాలనుకుంటే 13వ శతాబ్దంలో నిర్మించిన కుతుబ్మినార్ దగ్గరికి వెళ్ళొచ్చు యునెస్కో గుర్తింపు పొందిన ఈ వారసత్వ సంపద కూడా మహిళలకు ఉచిత ఆహ్వానం ఇస్తోంది ఇంకా భారతి ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఆస్వా దించవచ్చు
ఆటలు ఆడండి చివరిసారిగా ఎప్పుడు ఆడారు హైస్కూల్ స్థాయికి రాగానే చదువుపై దృష్టి పెట్టాలంటూ ఆటలకు దూరమవుతాం కాలేజీలోనైనా ఆఫీసులోనైనా అడపా దడ పని పిల్లలు పుట్టాక వాళ్ళతో సరదా ఆటలాడిన తర్వాత అవి మనకు సరిపడవు అనుకుంటాం ఎంతసేపు ఇల్లు పని అంటూ కూర్చుంటే బోరు కొట్టదు సరదాగా బయటకు వెళ్ళండి చిన్నపిల్లలుగా మారి ఆటలాడేయండి అంటున్నాయి కొన్ని సంస్థలు డే రోజున వండర్లా ఒకటి కొంటే మరొకటి ఉచితం అంటూ ఉంటే రామోజీ ఫిలిం సిటీ ఈ నెల అంతా ఉత్సవాలు నిర్వహిస్తోంది టాలెంట్ హంట్ రెడ్ కార్పెట్ వెల్కం ఫ్యాషన్ షో వంటి ప్రోగ్రామ్లే కాదు రెండు టికెట్లపై 500 రూపాయల తగ్గింపుని ఇస్తోంది ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థలు ఉన్నాయి కాస్త ఓపికగా చుట్టూ చూడాలి అంతే
మిమ్మల్ని మీరు పట్టించుకోండి ఇంట్లో ఎవరికి చిన్న అనారోగ్యం వచ్చిన గిలగిలా లాడిపోతారు మన విషయానికి వచ్చేసరికి చిన్నదేలే అని వదిలేస్తాం కుటుంబమంతా ఆధారపడేది మన మీదే అలాంటి మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎలా 30 దాటాక ఏటా ఒక్కసారైనా పూర్తి బాడీ చెకప్ చేయించుకోవాలి అంటారు నిపుణులు ఏడాది నుంచి మొదలుపెట్టేద్దామా మెట్రో పోలీస్ హెల్త్ కేర్ కాంటినెంటల్ హాస్పిటల్ సహా ఎన్నో ప్రముఖ ఆసుపత్రులు ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటిస్తాయి వాటిని వినియోగించుకుంటే సరి ఎవరి ఇంటికైనా వెళ్తున్నా ఆత్మీయుల ప్రత్యేక సందర్భం ఏదైనా ఏమిద్దామని ఆలోచిస్తాం కదా మీకు మీరు ఎప్పుడైనా బహుమతి ఇచ్చుకున్నారా? ఇప్పుడు ఇచ్చుకోండి దుస్తుల దగ్గర్నుంచి ఎక్సర్సైజులు బ్యాగులు వాచ్లు నచ్చిన పరికరాలు ఇలా అన్నింటిపై అమెజాన్ ఫ్లిప్కార్ట్ బీభ వంటి ఎన్నో సంస్థలు 50 నుంచి 80 శాతం వరకు ఆఫర్లు ప్రకటించాయి ఇంతలోనే కొనుక్కోవాలి అన్న నిబంధన పెట్టుకుంటే బడ్జెట్ దాటుతుందన్న బెంగా ఉండదు మనసుకు సంతృప్తి
No comments:
Post a Comment