ఆర్థిక సంవత్సరం ముగుస్తుందంటే చాలు చాలామంది పన్ను ఆదా సహా టాక్స్ ప్లానింగ్ పై దృష్టి పెడతారు కొత్త పాత పనుల విధానాలు వచ్చినప్పటికీ సెక్షన్ 80c విషయంలో ఎప్పటికీ కొంత సందేహితతో పాటు ఆప్షన్స్ విషయంలో క్లారిటీ కోసం ఎదురు చూస్తూనే ఉంటారు ప్రజలలో పొదుపు అలవాటులను పెంచడానికి ఆదాయపన్ను చట్టంలో గల పన్ను రాయితీ విధానమే సెక్షన్ 80c దీని కింద గల పెట్టుబడి సాధనాలలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏటా గరిష్టంగా ఒకటిన్నర లక్షల రూపాయల దాకా పన్ను చెల్లింపులను ఆదా చేసుకోవచ్చు కానీ పాత పనుల విధానాన్ని ఎంపిక చేసుకున్న వాళ్ళకి ఈ ప్రయోజనం అందుతుంది టాక్స్ పేయర్స్ కు పన్ను ఆదా కోసం ఉన్న వివిధ సాధనాలను పరిశీలిస్తే
ఫిక్స్డ్ డిపాజిట్లు ..ఇదొక సులువైన పన్ను తగ్గింపు సాధనం కానీ లాకిన్ పీరియడ్ ఉంటుంది గరిష్టంగా ఒకటిన్నర లక్షల దాకా పన్ను ప్రయోజనం పొందవచ్చు ఇక బ్యాంకు ఫిక్స్ డిపాజిట్లు సురక్షితమైన విషయం తెలిసింది
సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం.. ఇది సీనియర్ సిటిజెన్లకు వర్తిస్తున్న పన్ను విధానము 60 ఏళ్లకు పైబడిన వాళ్లకు మాత్రమే ఇందులో ఇన్వెస్ట్ చేసే వీలున్నది ఐదేళ్ల లాకిన్ పీరియడు ఉంటుంది అయితే మరో మూడేళ్ల గడువును కూడా పొడిగించుకుని ఎసులుబాటు ఉంది సెక్షన్ 80 సి కింద పన్ను ప్రయోజనాలు గరిష్టంగా ఒకటిన్నర లక్షల వరకు ఉంటాయి. ఏడాదికి 50 వేల రూపాయలకు పైగా వడ్డీ వస్తే అది ట్యాక్స్ బుల్ ఇన్కమ్ అవుతుందని గమనించండి
సుకన్య సమృద్ధి స్కీం
సుకన్య సమృద్ధి స్కీం ఒక అత్యద్భుత పెట్టుబడి సాధనం ఆడపిల్లలున్న తల్లిదండ్రులు దీనిని ఉపయోగించుకోవచ్చు సుదీర్ఘ లార్యను పీరియడ్ ఉన్నప్పటికీ ఆడపిల్లల ఉన్నత చదువు పెండ్లిలకు ఉపయోగపడుతుంది 21 ఏళ్లు వచ్చినప్పుడు పెళ్లికి నిధులను వాడుకోవచ్చు 18 ఏండ్లు లేదా పదవ తరగతి పూర్తయిన తర్వాత ఉన్నత చదువులకు పాక్షికంగా ఈ నిధులను తీసుకోవచ్చు ఇందులో ఇన్వెస్ట్ చేసే మొత్తానికి సెక్షన్ 80c కింద భాను ప్రయోజనం పొందవచ్చు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నప్పటికీ గరిష్టంగా ఒకటిన్నర లక్షల వరకే టాక్స్ బెనిఫిట్స్ అందుకోవచ్చు మెచ్యూరిటీ సమయంలో వచ్చే ప్రయోజనంపై ఎలాంటి టాక్స్ కట్టాల్సిన అవసరం లేకపోవడం మరోదనపు బెనిఫిట్
రకరకాల రుణాలు
గృహ విద్యా రుణాలు తీసుకోవడం వలన కూడా కొన్ని పన్ను రాయితీలను పొందవచ్చు ఐటి చట్టంలోని సెక్షన్ 24b కింద గృహ రుణం పై చెల్లించే వడ్డీలు రెండు లక్షల రూపాయల వరకు మినహాయింపు పొందవచ్చు అలాగే సెక్షన్ 80cc కింద అసలు మొత్తం పై కూడా గరిష్టంగా ఒకటిన్నర లక్షల రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చు సెక్షన్ 80 ఈ ప్రకారం ఉన్నత విద్య కోసం తీసుకుని రుణాలపై కూడా ప్రయోజనాలు అందుకోవచ్చు పాత పన్ను విధానాన్ని ఎంచుకున్న వాళ్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది
ఈ ఎల్ ఎస్ ఎస్ ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ పన్ను లాభాలను పొందాలని అనుకునే వాళ్లకు ఈక్విటీ లింకెడ్ సేవింగ్స్ స్కీం ఈ ఎల్ ఎస్ ఎస్ ఉత్తమ సాధనము మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేసే ఈ స్కీం కింద కూడా గరిష్టంగా ఒకటిన్నర లక్ష చేసుకోవచ్చు దీనికి కూడా మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పద్ధతిలో దీర్ఘకాలంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి రిటర్న్స్ దీని నుంచి ఆశించవచ్చు
చివరగా సాధారణంగా ఏడాది ప్రారంభం నుంచే మనం టాక్స్ ప్లానింగ్ పై దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఆఖరిలో సిద్ధమైతే అనుకున్న లక్ష్యాలను సాధించడం కష్టమే అలాగే ఐటీ చట్టంలోని సెక్షన్ 80c తో పాటు 80 సిసి 80 సిసిడి 80ఈ ,80 ఈ ఈ లతో పన్ను ప్రయోజనాలు ఉంటాయి
80 డి కింద ఆరోగ్య భీమాకు చెల్లించే ప్రీమియములపై పని చేసుకోవచ్చు ఐదు వేల రూపాయలకు లోబడి కుటుంబ సభ్యులు తల్లిదండ్రుల హెల్త్ చెకప్లకు చెల్లించే సముపైన క్లైమ్ చేసుకోవచ్చు. ఇక 80జి కింద వచ్చే నెల మార్చి ఆఖరిలోగా అర్హత ఉన్న చారిటీ సంస్థలకు ఇచ్చే విరాళాలను పన్ను ఆధార్ కోసం ప్లేన్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటేనే ఉంటాయి
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ అనేది ఒక స్మాల్ సేవింగ్స్ పెట్టుబడి విధానం కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉండడంతో ఇది చాలా సేఫ్ ఇతర పన్ను సాధనాలతో పోల్చితే దీనికి లాక్ ని పీరియడ్ చాలా ఎక్కువ అయితే ఏడవ సంవత్సరం తర్వాత కొద్ది మొత్తాన్ని మన కార్పస్ నుంచి విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది మనం పొందే వడ్డీ పైన ఎలాంటి పన్ను ఉండదు
నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ ఎన్ ఎస్ సి ఇదొక కేంద్ర ప్రభుత్వ స్పాన్సర్ట్ సేవింగ్స్ ప్రోగ్రాం ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్ ఛాయిస్ అయితే ప్రభుత్వం దీనికి ఒక నిర్దిష్టమైన వడ్డీ రేటు నిర్ణయిస్తుంది ఎన్ఎస్ఈ కింద ఇన్వెస్ట్ చేసినప్పుడు టాక్స్ డిడక్షన్ లభిస్తుంది. దీనికి కూడా 500 లాకింగ్ పీరియడ్ ఉంటుంది అయితే ఈ పథకం కింద లభించే వడ్డీ పై మాత్రం ట్యాక్స్ ఉంటుంది మన స్లాబ్స్ కు తగ్గట్టు పన్ను పడుతుందని గమనించాలి
No comments:
Post a Comment