Wednesday, 28 February 2024

మోబిక్విక్ పాకెట్ యూపీఐ

 దేశీయ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ మోబిక్విక్ ఒకసారి కొత్త ఫీచర్ నూతన వినియోదారుల కోసం తీసుకువచ్చింది బ్యాంకు ఖాతాతో అనుసంధానం లేకుండానే చెల్లింపులు జరిపేలా ప్యాకెట్ యూపీఐ సౌకర్యాన్ని పరిచయం చేసింది ఇకపై కస్టమర్లు తమ ఖాతాలను లింకు చేసుకోకుండానే మోబిక్విక్ వ్యాలెట్ ద్వారా యూపీఐ పేమెంట్స్ ను ఈ ప్యాకెట్ యూపీఐ తో చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. బ్యాంకు ఖాతా నుంచి నిధుల బదిలీ కంటే మోబిక్విక్ వ్యాలెట్ నుంచి బదిలీయే సురక్షితమని ఆర్థిక మోసాలకు తావు ఉండదని ఈ సందర్భంగా మోబిక్విక్ తెలిపింది

No comments:

Post a Comment