Thursday 29 February 2024

జీవన ప్రమాణాల పెంపునకు సైన్స్ దోహదము

 సైన్స్ మానవజీవన ప్రమాణాల పెంపునకు దోహదపడుతుందని నోబెల్ బహుమతి గ్రహీత జెనెటిక్ మెడిసిన్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ అన్నారు ఎన్నో ఆవిష్కరణలకు బాటలు వేసిన సైన్సు కెరీర్ గా ఎంచుకోవాలని విద్యార్థులకు సూచించారు బుధవారం జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గీతం డేముడు యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో సెమింజాతో మాట్లాడుతూ సృజనాత్మకతతో ప్రయోగాలను ఆవిష్కరించాలని చెప్పారు శరీరకణాలు ఆక్సిజన్ ను ఎలా అందజేస్తున్నాయో అర్థం చేసుకోవాలని ఆక్సిజన్ స్థాయిలను నియంత్రిస్తున్న ప్రోటీన్ హై ఫైక్స్ ప్రేరేపించగల కారకాన్ని కనుగొనడానికి చేపట్టిన సంచలనాత్మక పరిశోధన తనకు నోబెల్ బహుమతి తెచ్చిపెట్టిందని వివరించారు ఈ సందర్భంగా గ్రీకును డిఎస్పీ కార్యదర్శి డాక్టర్ ఎస్ చంద్రశేఖర్ గీతం అదనపు కులపతి ప్రొఫెసర్ డిఎస్ రావు సత్కరించారు కార్యక్రమంలో శ్రీనిధ ఇంటర్నేషనల్ స్కూలు కీసర పల్లవి ఇంటర్నేషనల్ స్కూలు జనసిస్ స్కూల్లో ప్రతినిధులు పాల్గొన్నారు



No comments:

Post a Comment