Monday, 26 February 2024

దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన

 భారతదేశంలోని అతి పొడవైన తీగల వంతెన సుదర్శన్ సేతును ప్రధాని మోడీ ఆదివారం ప్రారంభించారు 2.3 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెన గుజరాత్ లోని ద్వారక జిల్లాలో గల మోకాను బెట్టు ద్వారకతో అనుసంధానిస్తుంది 979 కోట్ల రూపాయలతో ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం జరిగింది

No comments:

Post a Comment