Wednesday, 28 February 2024

ఇక చెవులు చిల్లులు పడవు

 పండగ పబ్బమనే కాదు నలుగురు కలిసి కార్యక్రమం ఏదైనా సరే మన దగ్గర భారీ సౌండ్ తో పాటలు మూత మోగిపోవాల్సిందే వీటన్నింటితో చెవులు చిల్లులు పడతాయని మనకు తెలుసు చెవులు చెల్లెలు పడటం అంటే లోపలి కణాలు దెబ్బతినడమే అనుకుంటూ ఉన్నారు శాస్త్రవేత్తలు ఎంత కాలం దెబ్బతింటాయి సరే ఏ కణాలు అన్న ప్రశ్న వచ్చింది. తాజాగా అమెరికాలోని పిట్స్బర్ కు వర్సిటీ శాస్త్రవేత్తలకు అందుకోసమే ప్రయోగశాలలోని కొన్ని ఎలుకలకి 100 డేసిబిల్స్ శబ్దాన్ని వినిపించారు అంటే సైలెన్సర్ చెడిపోయిన ఓ మోటార్ బైక్ సౌండ్ కు సమానము దానిని రెండు గంటల పాటు విన్న ఎలుకలు వినికిడి శక్తిని కోల్పోయాయట వాటి చెవి భాగాలని పరిశీలిస్తే వినికిడి సామర్థ్యంలో కీలకపాత్ర పోషించే మృతులాస్తి కాకతీయ చుట్టూ జింక్ మూలకాలు తేలుతుండటానికి చూశారు చెవిలోని ప్రోటీన్ కణాలు దెబ్బతిని వాటి నుంచి ఈ జింక్ విడిపోవడమే ఇందుకు కారణమని తేల్చారు దాంతో చెవి కణాల నుంచి జింక్ ఎలా విడిపోకుండా అడ్డుకునే ప్రత్యేక రసాయనాలు తయారు చేస్తే చెవులు చిల్లులు పడకుండా కాపాడువచ్చని భావించారు వాటిలో మందుగా తయారుచేసి ఎలుకల పైన విజయవంతంగా ప్రయోగించారు త్వరలో వాటిని మనుషుల కోసము చుక్కల మందుగా తెస్తారట వాటిని వేసుకుని డీజే కార్యక్రమానికి వెళ్లిన ఏమీ కాదంటున్నారు

No comments:

Post a Comment