ప్రకృతి మధ్య నడిస్తే మానసిక ప్రశాంతత వస్తుందని ఆరోగ్యానికి మేలని చెబుతుంటారు ఆ రెండే కాదు మేదోశక్తికి ఆధార భూతమైన ఏకాగ్రత పెరుగుతుంది అంటున్నారు ఇప్పుడు పరిశోధకులు అమెరికాలోని ముఠా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు దీనిపైన సరికొత్త పరిశోధన ఒకటే చేశారు ఒక వంద మంది విద్యార్థులకు మెదడు పనితీరుని లైవ్ గా పరీక్షించే ఎలక్ట్రో అండ్ సేఫలోగ్రఫీ టోపీలన అందించారు వాళ్ళని రెండు జట్టుగా విభజించి ఒక జట్టు నీ ప్రకృతి అందాల నడుమ నడవమన్నారు మరొక చెట్టుని నగర రోడ్ల మధ్య నడవాలని సూచించారు విద్యార్థులు అలా వేగంగా నడుస్తుండగా పరిశోధకులు వాళ్ళ మెదడులో జరుగుతున్న మార్పుల్ని ప్రత్యక్షంగా విశ్లేషించారు నగర రోడ్లపై నడిచే వారి కన్నా ప్రకృతి మధ్య నడిచిన వారిలో ఏకాగ్రతకి కారణమయ్యే ఫ్రంట్ కర్టెక్స్ అందరి యెట్లా చురుగ్గా పనిచేస్తుందని తెలిపారు కాబట్టి పరీక్షలకు సిద్ధమయ్యేవారు రోజు ఏదో రకంగా ప్రకృతితో మీ మేకమైతే మంచిదని వారు చెబుతున్నారు
No comments:
Post a Comment