టాటా సంస్థ పదేండ్ల శ్రమ ఫలితంగా క్యాన్సర్ చికిత్సలు మైలురాయి చేరుకుంది అరుదైన గోలిని అభివృద్ధి చేసిన ఎసిటిఆర్ఈసి పరిశోధకులు జూన్నాటికి మార్కెట్లోకి టాబ్లెట్ వంద రూపాయల ధరకే టాబ్లెట్ క్యాన్సర్ ఆధునిక మానవాళికి సవాల్ విసురుతున్న వ్యాధి ప్రతి ఆరు మరణాలలో ఒకటి అది కబళించినది ఈ తరుణంలో టాటా మెమోరియల్ సెంటర్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ అండ్ ట్రీట్మెంట్ ఇన్స్టిట్యూట్ వైద్య రంగంలో ఒక ఆశ రేఖగా నిలిచింది తిరగబట్టే క్యాన్సర్ ను నివారించడానికి ఒక గోల్డెన్ తయారు చేసి జూన్ నాటికి టాబ్లెట్ మార్కెట్లోకి రానుంది.
ఈ డ్రగ్ అభివృద్ధి కోసం పదేళ్లపాటు పరిశోధనలను నిర్వహించినట్లు బాడివే తెలిపారు ఈ పరిశోధనలతో సమయం డబ్బు వృధా అవుతున్నదా అని అనుమానాలు తోడుత బృంద సభ్యులకు కలిగిన చివరకు సానుకూల ఫలితాలు తగ్గడంతో అందరం సంతోషంగా ఉన్నట్లు ఆయన సంబరపడ్డారు క్యాన్సర్ చికిత్సలు ఒక గొప్ప మైలురాయిగా అభివర్ణించారు.
వివిధ క్యాన్సర్లతో ప్రపంచంలో ఏటా కోటి మంది మృత్యువాత పడుతున్నారు ప్రతి ఆరు మరణాలలో ఒకటి క్యాన్సర్ ది కావడం ఆందోళన కలిగిస్తోంది రేడియేషన్ తరపుకేమోతెరపి సర్జరీ తదితర ప్రక్రియలతో క్యాన్సర్ ను కట్టడి చేస్తున్నప్పటికీ ఆ మహా మారి తిరగబెడుతూ ఉండడంతో మరణాల సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది అయితే తిరగబెట్టే క్యాన్సర్లను కూడా అరికట్టడానికి ముంబైలోని టాటా మెమోరియల్ సెంటర్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ అండ్ ట్రీట్మెంట్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు ఒక అరుదైన గోలిని అభివృద్ధి చేశారు ఈ గోలితో మళ్ళీ క్యాన్సర్ తిరగబట్టే అవకాశం ఉండదని వాళ్ళు చెబుతున్నారు క్యాన్సర్ చికిత్సలో ఇదొక గొప్ప మహిళలు రాయిగా అభిమానిస్తున్నారు ఇది ఎలా పనిచేస్తుందంటే క్యాన్సర్ చికిత్సలో భాగంగా జరిపే రేడియేషన్ థెరపీ కీమోథెరపీ సర్జరీలో లక్షత క్యాన్సర్ కణాలను విచ్ఛిన్నం చేసి మహమ్మారిని క్రమంగా తగ్గుముఖం పట్టించే ప్రయత్నం చేస్తారు అయితే విచ్ఛిన్నమైన ఈ కణాలు వీటిని క్రోమాటిన్ కణాలుగా పిలుస్తారు రక్తం ద్వారా శరీరంలోని ఇతర వ్యయవాలకు చేరి అక్కడే ఆరోగ్యకరమైన కణాల్లోకి చేరుతాయి అలా ఆయా భాగాల్లో గడ్డలను ఏర్పాటు చేసి క్యాన్సర్ తిరగబడతాయి అయితే టాటా పరిశోధకులు తాజాగా అభివృద్ధి చేసిన ఈ గోలి రక్తంలోకి చేరగానే కృపాటి కణాలను పూర్తిగా నాశనం చేస్తుంది తద్వారా క్యాన్సర్ను తిరగబెట్టకుండా అడ్డుకుంటుంది అంతేకాదు క్యాన్సర్ చికిత్సలో భాగంగా తీసుకుని రేడియేషన్ తెరపి కీమోథెరపీతోపాటు ఈ గోలిని తీసుకుంటే తెరపిలో భాగంగా ఎదురయ్యే సైడ్ ఎఫెక్ట్స్ 50 శాతం మీద తగ్గుతాయని పరిశోధకులు తెలిపారు క్యాన్సర్ కణాలను ఇంజెక్ట్ చేసిన ఎలుకలలో తొలుత ఈ గోలిని ప్రయోగించగా సానుకూల ఫలితాలు వచ్చినట్లు పరిశోధనలలో భాగమైన వైద్యుడు డాక్టర్ రాజేంద్ర బాడివే తెలిపారు. సైడ్ ఎఫెక్ట్స్ కు సంబంధించిన ప్రయోగాలు ఎలుకలతో పాటు మనుషులపై కూడా చేశామని అన్నారు అయితే తిరగబెట్టే క్యాన్సర్ కట్టడి ప్రయోగాలు ప్రస్తుతానికి ఎలుకల్లోనే చేపట్టామని అందులో సానుకూల ఫలితాలు వచ్చినట్లు పేర్కొన్నారు ఇవే ప్రయోగాలు మనుషులపై చేయాలంటే మరో ఐదేళ్లు పట్టవచ్చు అని వెల్లడించారు అయినప్పటికీ ఈ డ్రగ్ కు ఆమోదం కోసం ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ ఆఫ్ ఇండియాకి దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు అనుమతులు లభిస్తే వచ్చే జూన్ జూలై నాటికి మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించారు క్యాన్సర్ చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నప్పటికీ తాము ఈ గోలిని వంద రూపాయలకి అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించారు.
No comments:
Post a Comment