Thursday, 29 February 2024

రామారెడ్డి గ్రామ ముదిరాజ్ సంఘం 2024

 రామారెడ్డి గ్రామ ముదిరాజ్ సంఘం నూతన కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు అధ్యక్షుడు ఉస్కే సాయిలు ఉపాధ్యక్షుడిగా చాత్రబోయిన లక్ష్మయ్య ప్రధాన కార్యదర్శిగా దండబోయిన పెద్దోళ్ల రాజు సహాయ కార్యదర్శిగా రవి కోశాధికారిగా లింబాద్రి ఎన్నికైనట్లు తెలిపారు పెద్దమ్మ తల్లి ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడిగా గురుజకుంట స్వామి ఉపాధ్యక్షుడిగా సంజీవ్ ఎన్నికయ్యారు కార్యక్రమంలో భూమయ్య బాలేష్ రమేష్ నరసింహులు నరసయ్య తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment