Wednesday 28 February 2024

గుండెపోటున ముందే పసిగట్టవచ్చు

 పొగ తాగడం మానేయండి గుండెపోటు రాదు అంటే చాలామంది పెడచెవిన పెట్టిస్తారు ఆరు నెలల్లో మీకు గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది రోజు వ్యాయామం చేయండి మందులు వాడండి సిగరెట్లు మద్యం లాంటి వాటిని దూరంగా పెట్టండి అంటే వింటారు కదా అందుకోసమే ఒక అధునాతన రక్త పరీక్షను కనిపెట్టారు స్వీడన్ ఉక్సల యూనివర్సిటీకి చెందిన జోహార్ సనస్త్రం అనే ప్రొఫెసర్ గుండెపోటుకి కొత్త కాలానికి ముందే శరీరం కొన్ని అణువుల్ని మాలిక్యుల్స్ ని విడుదల చేస్తుందట అలాంటి 90 అడవుల్ని ప్రపంచంలోని ఒక్క లక్ష 69 వేల మంది రక్త నమోనాలను విశ్లేషించే మరి గుర్తించారు ఆయన రక్తంలో ఇది ఎంత ఎక్కువగా కనిపిస్తే గుండెపోటు అవకాశం అంత ఎక్కువగా ఉంటుందని సన్ స్ట్రాంగ్ చెబుతున్నారు ఈ అడవుల్ని అత్యంత వేగంగా విశ్లేషించి చెప్పడానికి ప్రత్యేక ఆన్లైన్ టూల్ ని సిద్ధం చేశారు రక్త పరీక్షతో పాటు జీవిత భాగస్వామి దూరం కావడం క్యాన్సర్ లాంటి తీవ్ర రోగాలు ఉన్నాయని బయటపడటం వంటి కారణాలు ఉంటే వాళ్ళని హైరిస్కు రోగులుగా గుర్తించాలని చెబుతున్నారు

No comments:

Post a Comment