జీవితంలో ఎంతో కొంత ఒత్తిడి ఎదురుకొనక తప్పదు అది మోతాదు మించితే ఆరోగ్యానికి హానికరమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు దీర్ఘకాల ఒత్తిడితో గుండె జబ్బులు పక్షవాతం ముప్పు పెరుగుతుందని తెలిపారు శరీరంలో క్యాన్సర్ వ్యాప్తికి అధికారం కావచ్చును వివరించారు ఇది నిర్దిష్టంగా ఎలా జరుగుతుందన్నది అమెరికాలోని కోల్డ్ స్ప్రింగ్ హార్బర్ లేబరేటరీ శాస్త్రవేత్తలు గుర్తించారు క్యాన్సర్ బాధితుల్లో ఒత్తిడిని నివారించలేము ఈ వ్యాధి ఉందని తెలిపాక ఆ రుగ్మత లేదా బీమా లేదా కుటుంబం గురించి ఆలోచించకుండా బాధితుడు ఉండలేడు అందువల్ల ఒత్తిడి ప్రభావం ఎలా ఉంటుందన్నది తెలుసుకోవడం చాలా ముఖ్యము అని పరిశోధనలో పాలుపంచుకున్న వికాల ఏగే బ్లాడ్ తెలిపారు దీని గుర్తు విప్పేందుకు శాస్త్రవేత్తలు ఎలుకలపై పరిశోధనలు జరిపారు గ్లూకోటి కాయలు అని ఒత్తిడి హార్మోన్లు న్యూట్రాఫిల్స్ అనే కొన్ని రకాల తెల్ల రక్త కణాలపై ప్రభావం చూపుతున్న ట్లు గుర్తించారు ఫలితంగా ఆ కణాలు జిగురుతో కూడిన సాల గూటి లాంటి ఆకృతులను ఏర్పరుస్తున్నట్లు తేల్చారు ఇవి శరీరంలో ఒక చోట నుంచి మరోచోటకు క్యాన్సర్ వ్యాప్తి చెందేందుకు దోహదపడతాయని శాస్త్రవేత్తలు తెలిపారు ఒత్తిడి వల్ల ఎలుకల్లో క్యాన్సర్వ్యాప్తి నాలుగు రెట్లు పెరిగినట్లు చెప్పారు
No comments:
Post a Comment