Thursday, 29 February 2024

మనిషి తోక ఎలా మాయమైంది

 


రెండున్నర కోట్ల ఏళ్ల కిందటి వరకు కోతులతో పాటు మనుషులకు తోకలు కాలక్రమణా కనుమరుగైన వైనం కారణాలను వివరించిన శాస్త్రవేత్తలు

మనిషి కోతి నుంచి వచ్చాడని చిన్నప్పుడు పుస్తకాలలో చదువుకున్నాము కోతులకు తోకలు ఉండడం ఇప్పుడు కూడా చూస్తున్నాము అయితే వాటి నుంచే వచ్చిన మనుషులకు మాత్రం తోకలు లేవు ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా అమెరికాలోని న్యూయార్క్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇదే విషయంపై గత కొంతకాలంగా లోతైన పరిశోధనలు చేశారు ఎట్టకేలకు తోక రహస్యాన్ని ఇటీవల కనిపెట్టారు వారి పరిశోధన ప్రకారం 2 1/2 కోట్ల సంవత్సరాల క్రితం వరకు కోతులకు ఉన్నట్లే మనుషులకు కూడా తోకలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు అయితే కాలక్రమమైన మనుషులు రేప్ గొరిల్లాలలో తోకలు క్రమంగా కనుమరుగైనట్లు గుర్తించారు డిఎన్ఏ లో కొత్తగా చేరిన ఏ ఎల్ యు వై జంపింగ్ జీన్స్ అని కూడా పిలుస్తారు అనే ప్రత్యేక చంద్రుల కారణంగానే మనుషులలో తోకలు పెరగడం మర్చిపోయారని ఇదే సమయంలో జంపింగ్ జీన్స్ లేకపోవడంతో కోతులు ఎలుకలు, పిల్లుల వంటి జీవులలో తోకలు పెరగడం అలాగే కొనసాగుతున్నట్లు వివరించారు అయితే మనుషులలో జంపింగ్ జీన్స్ చేరడానికి గల కారణాలను కనుగొనాల్సి ఉన్నట్లు వెల్లడించారు న్యూరల్ ట్యూబ్ లోపాల వల్ల జనన సమయంలోనే కేంద్రనాడి వ్యవస్థలో లోపాలు ఏర్పడతాయని పరిశోధనలో కనుగొన్నారు ఈ లోపాలు కూడా కాకతాళియంగా తోకలు కోల్పోయిన సమయంలోనే జరిగే ఉంటాయని భావిస్తున్నారు 

తోక పొడవులలో తేడా ఎందుకు? ఒక్కో జీవితం లో తేడా ఎందుకు ఉందన్న అంశంపై కూడా పరిశోధకులు అధ్యయనం చేశారు డీఎన్ఏలో టీబీఎక్స్టీ అనే జన్యుల మోతాదును బట్టి ఒక్కో జీవితం ఒక సైజులో మార్పు జరుగుతున్నట్లు వాళ్లు గుర్తించారు

పరిశోధనలో భాగంగా అప్పుడే పుట్టిన 63 ఎలుకలను తీసుకున్న శాస్త్రవేత్తలు వాటిలోకి జంపింగ్ జీన్స్ క్రమంగా ప్రవేశపెట్టారు ఎలుకలు పెరుగుతున్న క్రమంలో వాటి తోకలు చిన్నగా మారిపోవడం అనంతరం శరీరంలో కలిసిపోవడం జరిగినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు

No comments:

Post a Comment