కుటుంబ సభ్యులతో కానీ ఫ్రెండ్స్ తో కానీ చాట్ చేస్తున్నప్పుడు ఏమో చేయలేని పంపడం ప్రస్తుతం సర్వసాధారణమైనది ఇప్పుడు వీటిని ఫోన్ కాల్స్ కూడా వర్తింపచేయాలని గూగుల్ సరికొత్త ఆలోచన చేస్తోంది ప్రత్యేకమైన సౌండ్ ఎఫెక్ట్ యానిమేషన్స్ తో కూడిన ఆడియో మోజీలను యూజర్లకు పరిచయం చేయబోతోంది ఈ సరికొత్త ఫీచర్ను గూగుల్ యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకొస్తుంది ఆడియో మోజీ గా పిలుస్తున్న ఈ ఫీచర్లో సాడ్ అప్ లాజ్ సెలబ్రేట్ లాఫ్ డ్రం రూల్ ప్రూఫ్ అని ఆరు రకాల ఆడియో ఎమోజిల్లో ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు మనకు ఫోన్ చేసిన వ్యక్తి స్మార్ట్ఫోన్ తెరపై ప్రత్యేకమైన సౌండ్ ఎఫెక్ట్తో యానిమేటెడ్ ఆడియో ఎమోజి దృశ్య రూపంలో కనబడుతుంది గూగుల్ యాప్ లోని కాల్ స్క్రీన్ ఫీచర్ను ఎంచుకోవడం ద్వారా ఇది ప్లే అవుతుంది దీనిపై గూగుల్ అధికారికంగా ఇంకా ప్రకటన చేయాల్సి ఉంది
No comments:
Post a Comment