Saturday, 9 March 2024

కాశీకి పాదయాత్ర

 కామారెడ్డి పెద్ద చెరువు సమీపంలోని కోటిలింగేశ్వర స్వామి దేవాలయం వ్యవస్థాపకులు మచ్చేందర్ ప్రసాద్ దేశ్పాండే ఈ నెల 9న శనివారం సాయంత్రం కాశీకి పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు కోటిలింగాల దేవాలయంలో ప్రధాన విగ్రహాన్ని కాశీ నుంచి తీసుకోవడానికి ఈ పాదయాత్ర చేపడుతున్నట్లు మచ్చేంద్రప్రసాద్ పేర్కొన్నారు

No comments:

Post a Comment